"ప్రభాస్" కూర్పుల మధ్య తేడాలు

74 bytes added ,  1 సంవత్సరం క్రితం
0 మూలము(ల)ను భద్రపరచటానికి ప్రయత్నించగా, 1 పనిచేయనివిగా గుర్తించాను.) #IABot (v2.0.1
(0 మూలము(ల)ను భద్రపరచటానికి ప్రయత్నించగా, 1 పనిచేయనివిగా గుర్తించాను.) #IABot (v2.0.1)
 
==వ్యక్తిగత జీవితం==
'''ప్రభాస్''' ఉప్పలపాటి సూర్యనారాయణరాజు, శివ కుమారి దంపతులకు 1979 అక్టోబర్ 23 తేదీన జన్మించాడు. [[పశ్చిమ గోదావరి జిల్లా]] లోని [[మొగల్తూరు]] తన [[కుటుంబము|కుటుంబ]] స్వగ్రామం. తన తల్లితండ్రులకు ఉన్న సంతానంలో రెండోవాడు. అతనికి ఒక సోదరుడు ప్రబోధ్, ఒక [[చెల్లెలు]] ప్రగతి ఉన్నారు. ఇతను నటుడు [[కృష్ణంరాజు]] సోదరుని కుమారుడు. నటులు [[తొట్టెంపూడి గోపీచంద్|గోపిచంద్]], [[అల్లు అర్జున్]], [[దగ్గుబాటి రానా|రానా దగ్గుబాటి]], [[మంచు మనోజ్ కుమార్]] ప్రభాస్ కు మంచి స్నేహితులు. ప్రభాస్ తన ప్రాథమిక విద్యను డి.ఎన్.ఆర్ స్కూల్ [[భీమవరం]]లో పూర్తిచేశారు. బి .టెక్ ఇంజినీరింగ్ కాలేజ్ శ్రీ చైతన్య హైదరాబాద్ లో పూర్తిచేశారు.<ref>[https://fans143.com/wiki/telugu-hero-prabhas]{{Dead link|date=మే 2020 |bot=InternetArchiveBot |fix-attempted=yes }}</ref>
 
==సినీ జీవితం==
"https://te.wikipedia.org/wiki/ప్రత్యేక:MobileDiff/2942984" నుండి వెలికితీశారు