కొలంబస్ (సినిమా): కూర్పుల మధ్య తేడాలు

పంక్తి 29:
రెండేళ్ళుగా జైలుశిక్ష అనుభవిస్తున్న అశ్విన్ (సుమంత్ అశ్విన్) తన ప్రియురాలు ఇందు (మిస్తీ చక్రవర్తి) ను కలవరిస్తుంటాడు. జైలు నుంచి బయటికొచ్చిన తరువాత ఇందు అడ్రస్, ఫోన్‌ నెంబర్ల కోసం వెతుకుతుంటాడు. ఆ సమయంలో తనకి పరిచయమయిన నీరజ అలియాస్ నీరూ (సీరత్ కపూర్) సాయం తీసుకుంటాడు.
 
ఫ్లాష్‌బ్యాక్‌లో ఇందుతో హీరో ప్రేమఅశ్విన్, ఒకప్పుడుఇందు దెబ్బతినడానికిదూరంకావడానికి కారణం మాజీ క్లాస్‌మేట్ వంశీ (రోషన్). ఆ కథ అంతాఅని విన్నతెలుసుకున్న నీరూ, హీరోవారి ప్రేమ గెలవడానికి స్నేహం కొద్దీ సాయపడడం మొదలుపెడుతుందిసాయపదుతుంది. ప్రేమికురాలి దగ్గరే హీరోకు ఉద్యోగం వచ్చేలా చేస్తుంది.చేసి, వంశీ మీద ఇందుకు అనుమానం కలిగేందుకుకలిగేలా సినిమా హాలులోహాలు బాత్రూమ్ దగ్గర సన్నిహితంగా మెలగడం దగ్గర నుంచి అన్నీ చేస్తుందిమెలుగుతుంది. ఫలితంగా వంశీ మీద అనుమానం పెరిగి, హీరోతో పెళ్ళికి ప్రేమికురాలు ఇందు సిద్ధపడుతుంది. కానీ, అక్కడే మరో ట్విస్ట్. అదేమిటి, స్నేహం కోసం హారతి కర్పూరంగా మారిన నీరూ కథ ఏమైందన్నది మిగతా సినిమా.<ref name="లవ్... కొలంబస్">{{cite news |last1=సాక్షి |first1=సినిమా |title=లవ్... కొలంబస్ |url=https://www.sakshi.com/amp/news/family/columbus-movie-review-285745 |accessdate=27 May 2020 |work=Sakshi |date=23 October 2015 |archiveurl=http://web.archive.org/web/20200527064857/https://www.sakshi.com/amp/news/family/columbus-movie-review-285745 |archivedate=27 May 2020 |language=te}}</ref><ref name="కొలంబస్ – ప్రేమను వెతుక్కుంటూ ఓ ‘కొలంబస్’!">{{cite web |last1=123 తెలుగు |first1=సమీక్ష |title=కొలంబస్ – ప్రేమను వెతుక్కుంటూ ఓ ‘కొలంబస్’! |url=https://www.123telugu.com/telugu/reviews/columbus-movie-review-in-telugu.html |website=www.123telugu.com |accessdate=27 May 2020 |date=24 October 2015}}</ref>
 
== నటవర్గం ==
"https://te.wikipedia.org/wiki/కొలంబస్_(సినిమా)" నుండి వెలికితీశారు