కొలంబస్ (సినిమా): కూర్పుల మధ్య తేడాలు

దిద్దుబాటు సారాంశం లేదు
1 మూలము(ల)ను భద్రపరచటానికి ప్రయత్నించగా, 0 పనిచేయనివిగా గుర్తించాను.) #IABot (v2.0.1
పంక్తి 29:
రెండేళ్ళుగా జైలుశిక్ష అనుభవిస్తున్న అశ్విన్ (సుమంత్ అశ్విన్) తన ప్రియురాలు ఇందు (మిస్తీ చక్రవర్తి) ను కలవరిస్తుంటాడు. జైలు నుంచి బయటికొచ్చిన తరువాత ఇందు అడ్రస్, ఫోన్‌ నెంబర్ల కోసం వెతుకుతుంటాడు. ఆ సమయంలో తనకి పరిచయమయిన నీరజ అలియాస్ నీరూ (సీరత్ కపూర్) సాయం తీసుకుంటాడు.
 
అశ్విన్, ఇందు దూరంకావడానికి కారణం మాజీ క్లాస్‌మేట్ వంశీ (రోషన్) అని తెలుసుకున్న నీరూ, వారి ప్రేమ గెలవడానికి సాయపదుతుంది. ప్రేమికురాలి దగ్గరే హీరోకు ఉద్యోగం వచ్చేలా చేసి, వంశీ మీద ఇందుకు అనుమానం కలిగేలా సినిమా హాలు బాత్రూమ్ దగ్గర సన్నిహితంగా మెలుగుతుంది. దాంతో వంశీ మీద అనుమానం పెరిగి, ఇందు అశ్విన్ తో పెళ్ళికి సిద్ధపడుతుంది. అదే సమయంలో అనుకోకుండానే అశ్విన్, నీరజ దగ్గరవుతారు. ఇలాంటి పరిస్థితుల్లో ఇందు, నీరజ ఇద్దరిలో చివరకు అశ్విన్ ఎవరికి దగ్గరవుతాడన్నది మిగతా సినిమా.<ref name="లవ్... కొలంబస్">{{cite news |last1=సాక్షి |first1=సినిమా |title=లవ్... కొలంబస్ |url=https://www.sakshi.com/amp/news/family/columbus-movie-review-285745 |accessdate=27 May 2020 |work=Sakshi |date=23 October 2015 |archiveurl=httphttps://web.archive.org/web/20200527064857/https://www.sakshi.com/amp/news/family/columbus-movie-review-285745 |archivedate=27 Mayమే 2020 |language=te |url-status=live }}</ref><ref name="కొలంబస్ – ప్రేమను వెతుక్కుంటూ ఓ ‘కొలంబస్’!">{{cite web |last1=123 తెలుగు |first1=సమీక్ష |title=కొలంబస్ – ప్రేమను వెతుక్కుంటూ ఓ ‘కొలంబస్’! |url=https://www.123telugu.com/telugu/reviews/columbus-movie-review-in-telugu.html |website=www.123telugu.com |accessdate=27 May 2020 |date=24 October 2015}}</ref>
 
== నటవర్గం ==
"https://te.wikipedia.org/wiki/కొలంబస్_(సినిమా)" నుండి వెలికితీశారు