కోదండరాం: కూర్పుల మధ్య తేడాలు

పంక్తి 17:
 
==వ్యక్తిగతం==
[[ఆదిలాబాదు]] జిల్లా లోని [[మంచిర్యాల]]లో వ్యవసాయదారుడైన ముద్దసాని జనార్ధన్ రెడ్డికి [[1955]] లో [[కరీంనగర్ జిల్లా]] [[ఊటూర్]] గ్రామం ([[మానకొండూరు|మానకొండూర్]] మండలం) కొదండరాం జన్మించాడు . విద్య మొత్తం దాదాపుగా అంతా [[వరంగల్]] లోనే జరిగింది. [[వరంగల్]]లో గవర్నమెంట్ డిగ్రీ కాలేజీలో డిగ్రీ పూర్తవగానే [[రాజనీతి శాస్త్రము|రాజనీతి శాస్త్రం]]లో పొస్ట్ గ్రాడ్యుయేషన్ చదవడానికి [[1975]] లో [[ఉస్మానియా విశ్వవిద్యాలయం]]లో చేరాడు. 2004 లో తెలంగాణ విద్యావంతుల వేదికను ఏర్పాటు చేసాడు. దీనికి ఆయన అధ్యక్షునిగా వ్యవహరించాడు. తెలంగాణ ఉద్యమంలో కీలక పాత్ర పోషించారు, తెలంగాణ కొత్త రాష్ట్రము ఏర్పాటు తర్వాత [[కల్వకుంట్ల చంద్రశేఖరరావు]], [[తెలంగాణ రాష్ట్ర సమితి]] తో విభేదించి కొత్తగా [[తెలంగాణ జన సమితి]] పేరుతో ప్రాంతీయ పార్టీని 2018 మార్చి 31 న ప్రారంభించాడు. <ref>[http://www.thehansindia.com/posts/index/Telangana/2018-04-05/Telangana-Jana-Samithi-vows-to-fulfil-peoples-wishes/371873 Telangana Jana Samithi vows to fulfil people’s wishes<!-- Bot generated title -->]</ref><ref>[https://timesofindia.indiatimes.com/city/hyderabad/kodandaram-gets-ec-nod-for-political-dive-names-new-party-telangana-jana-samithi/articleshow/63565206.cms Kodandaram gets EC nod for political dive, names new party Telangana Jana Samithi | Hyderabad News - Times of India<!-- Bot generated title -->]</ref>
 
== మూలాలు ==
"https://te.wikipedia.org/wiki/కోదండరాం" నుండి వెలికితీశారు