గుండు హనుమంతరావు: కూర్పుల మధ్య తేడాలు

చి clean up, replaced: మరియు → ,, typos fixed: ఫిబ్రవరి 19, 2018 → 2018 ఫిబ్రవరి 19, లో → లో (2), కు → కు (2), తో → తో , పెళ్లి → పెళ్ళి (
ట్యాగులు: AutoWikiBrowser విశేషణాలున్న పాఠ్యం
3 మూలము(ల)ను భద్రపరచటానికి ప్రయత్నించగా, 2 పనిచేయనివిగా గుర్తించాను.) #IABot (v2.0.1
ట్యాగు: విశేషణాలున్న పాఠ్యం
పంక్తి 25:
[[మూత్రపిండాలు|మూత్రపిండాల]] వ్యాధితో బాధ పడుతూ 2018, ఫిబ్రవరి 19న [[హైదరాబాదు]]<nowiki/>లో కన్ను మూశాడు.
==బాల్యం==
ఆయన [[1956]], [[అక్టోబర్ 10]]వ తేదీన [[విజయవాడ]]లో కాంతారావు, సరోజిని దంపతులకి జన్మించాడు.<ref name=acchamgatelugu.com>{{cite web|title=నవ్వుల రేడు - గుండు హనుమంతరావు|url=http://acchamgatelugu.com/%E0%B0%A8%E0%B0%B5%E0%B1%8D%E0%B0%B5%E0%B1%81%E0%B0%B2-%E0%B0%B0%E0%B1%87%E0%B0%A1%E0%B1%81-%E0%B0%97%E0%B1%81%E0%B0%82%E0%B0%A1%E0%B1%81-%E0%B0%B9%E0%B0%A8%E0%B1%81%E0%B0%AE%E0%B0%82%E0%B0%A4|website=acchamgatelugu.com|publisher=acchamgatelugu.com|accessdate=29 December 2016}}{{Dead link|date=జనవరి 2020 |bot=InternetArchiveBot |fix-attempted=yes }}</ref> ఆయన తల్లి సరోజిని, తండ్రి కాంతారావు. పెదనాన్న కృష్ణబ్రహ్మం మంచి [[గాయకులు]]. చదువు అంతా విజయవాడలోనే సాగింది. అక్కడే పదేళ్ళ వయసులో నాటకరంగం వైపు ఆకర్షితుడయ్యాడు. చదువునాటకాల్లో ఆయన వేసిన మొట్టమొదటి వేషం రావణబ్రహ్మ.<ref>http://acchamgatelugu.com/?p=8052{{Dead link|date=మే 2020 |bot=InternetArchiveBot |fix-attempted=yes }}</ref>
 
==కుటుంబం==
ఆయన భార్య ఝాన్సీ రాణి (45) 2010 లో ప్రమాదవశాత్తూ కాలు జారిపడి మరణించింది.<ref>{{Cite web |url=http://telugu.filmibeat.com/news/comedian-gundu-hanumantha-rao-wife-130910.html |title=ఆర్కైవ్ నకలు |website= |access-date=2014-11-26 |archive-url=https://web.archive.org/web/20160615001835/http://telugu.filmibeat.com/news/comedian-gundu-hanumantha-rao-wife-130910.html |archive-date=2016-06-15 |url-status=dead }}</ref> ఇతనికి ఇద్దరు సంతానము. ఒక [[కొడుకు|కుమారుడు]] ఆదిత్య సాయి, [[కుమార్తె]] హరిప్రియ. కుమార్తె 2008 లో [[మెదడువాపు]] జ్వరంతో మరణించింది.
 
మిగిలిన ఒక్కగానొక్క కుమారుడు ఆదిత్యను హనుమంతరావు బాగా చదివించారు. ఎంఎస్‌ చేసేందుకు [[అమెరికా సంయుక్త రాష్ట్రాలు|అమెరికా]]<nowiki/>కు పంపారు. చదువు పూర్తయి ఉద్యోగంలో చేరే సమయంలోనే తండ్రికి గుండెపోటు రావడంతో ఉద్యోగాన్ని వదులుకుని ఆదిత్య వచ్చేశాడు. తానే సపర్యలు చేస్తూ నిత్యం నాన్నతోనే ఉండేవాడు. హృద్రోగ సమస్యతో బాధపడుతున్న హనుమంతరావుకు అనుకోకుండా [[కిడ్నీ]] సమస్యలు ఇబ్బంది పెట్టసాగాయి. అవి దూరమైతే గాని గుండెకు శస్త్రచికిత్స చేయమన్నారు. ఆ తరువాత ఆయనకు డయాలసిస్‌ మొదలు పెట్టారు. దీంతో రెండు రోజులకోసారి ఆసుపత్రికి తీసుకెళ్లేవాడు. 24గంటల పాటు దగ్గర ఉంటూ సేవలందించేవాడు. ఈ లోపు ఓపెన్‌ హార్ట్‌సర్జరీ కూడా జరగడంతో లేవలేని స్థితిలో ఉన్న తండ్రిని చిన్న పిల్లవాడిలా సాకుతూ సేవలు చేశాడు.<ref name="తనయుడే తండ్రిగా మారి! ">{{cite web|url=http://www.eenadu.net/homeinner.aspx?category=home&item=break37|title=తనయుడే తండ్రిగా మారి! రేయింబవళ్లు గుండు హనుమంతరావుతోనే..|publisher=[[ఈనాడు]]|date= 2018-02-20|accessdate=2017-01-20|website=|archive-url=https://web.archive.org/web/20170124031314/http://www.eenadu.net/homeinner.aspx?category=home&item=break37|archive-date=2017-01-24|url-status=dead}}</ref>
 
==నేపధ్యము - సినీ జీవితము==
పంక్తి 46:
 
==మరణం - అంత్యక్రియలు - నివాళులు==
కొద్దికాలంగా కిడ్నీ సంబంధిత వ్యాధితో బాధపడుతున్న హనుమంతరావు [[2018]], [[ఫిబ్రవరి 19]] ఉదయం 3:30 గంటలకు హైదరాబాదు ఎస్‌. ఆర్‌. నగర్‌లోని తన నివాసంలో తుదిశ్వాస విడిచాడు.<ref name="హాస్యనటుడు గుండు హనుమంతరావు కన్నుమూత">{{cite news|last1=నమస్తే తెలంగాణ|title=హాస్యనటుడు గుండు హనుమంతరావు కన్నుమూత|url=https://www.ntnews.com/cinema-news-telugu/comedian-gundu-hanumantha-rao-passed-away-1-1-557460.html|accessdate=19 February 2018|date=19 February 2018}}{{Dead link|date=మే 2020 |bot=InternetArchiveBot |fix-attempted=yes }}</ref><ref name="ప్రముఖ హాస్యనటుడు గుండు హనుమంతరావు కన్నుమూత">{{cite web|last1=ఆంధ్రజ్యోతి|title=ప్రముఖ హాస్యనటుడు గుండు హనుమంతరావు కన్నుమూత|url=http://www.andhrajyothy.com/pages/cinema_article?SID=538628|accessdate=19 February 2018|date=19 February 2018|website=|archive-url=https://web.archive.org/web/20180220183742/http://www.andhrajyothy.com/pages/cinema_article?SID=538628|archive-date=20 ఫిబ్రవరి 2018|url-status=dead}}</ref>
 
2018 ఫిబ్రవరి 20 సోమవారం సాయంత్రం 4.30 గంటలకి ఈఎస్‌ఐ సమీపంలోని సత్య హరిశ్చంద్ర హిందూ శ్మశాన వాటికలో గుండు హనుమంతరావు అంత్యక్రియలు నిర్వహించారు.<ref name="గుండు హనుమంతరావు ఇక లేరు! " />
"https://te.wikipedia.org/wiki/గుండు_హనుమంతరావు" నుండి వెలికితీశారు