మంగళంపల్లి బాలమురళీకృష్ణ: కూర్పుల మధ్య తేడాలు

3 మూలము(ల)ను భద్రపరచటానికి ప్రయత్నించగా, 0 పనిచేయనివిగా గుర్తించాను.) #IABot (v2.0.1
ట్యాగు: విశేషణాలున్న పాఠ్యం
1 మూలము(ల)ను భద్రపరచటానికి ప్రయత్నించగా, 0 పనిచేయనివిగా గుర్తించాను.) #IABot (v2.0.1
ట్యాగు: విశేషణాలున్న పాఠ్యం
పంక్తి 36:
}}
 
'''మంగళంపల్లి బాలమురళీకృష్ణ''' ([[జూలై 6]], [[1930]] - [[నవంబర్ 22]], [[2016]]) ప్రఖ్యాత [[కర్ణాటక సంగీతము|కర్ణాటక సంగీత]] గాయకుడు, [[వయొలిన్]] విద్వాంసుడు, [[వాగ్గేయకారుడు]], సినీ [[సంగీతము|సంగీత]] దర్శకుడు, [[గాయకుడు]].<ref name="ఈనాడు పత్రికలో మరణ వార్త">{{cite web|last1=ఈనాడు|first1=విలేఖరి|title=నినువిడిచి..ఉండలేమయా!|url=http://www.eenadu.net/news/news.aspx?item=ap-main-news&no=1|website=eenadu.net|publisher=ఈనాడు|accessdate=23 November 2016|archiveurl=https://web.archive.org/web/20161123054106/http://www.eenadu.net/news/news.aspx?item=ap-main-news&no=1|archivedate=23 November 2016|location=చెన్నై}}</ref><ref name="బిబిసి వార్త">{{cite web|title=Indian music legend M Balamurali Krishna dies aged 86|url=http://www.bbc.com/news/world-asia-india-38065538|website=bbc.com|publisher=బిబిసి|accessdate=23 November 2016}}</ref> ప్రపంచ వ్యాప్తంగా 25 వేలకు పైగా ప్రదర్శనలు ఇచ్చాడు.<ref name="ఈనాడు పత్రికలో మరణ వార్త"/> 8 సంవత్సరాల అతి చిన్న వయసులోనే కచేరీ చేయడం ద్వారా [[బాలమేధావి]] అనిపించుకున్నారు. 1939నుంచీ అతను ప్రొఫెషనల్ కచేరీలు చేస్తూనే ఉన్నాడు. అతను వయోలిన్, మృదంగం, [[కంజీరా]] లాంటి వాయిద్యాలన్నీ బాగా వాయించగలడు. [[భక్తప్రహ్లాద]] సినిమాలో నారదుడిగా, ''సందెని సింధూరం'' అనే [[మలయాళ భాష|మలయాళం]] సినిమాలో నటించాడు. పలు చిత్రాలకు అతను సంగీతాన్ని అందించారు. [[పద్మభూషణ్ పురస్కారం|పద్మభూషణ్]], డాక్టరేట్లను వంటి [[బిరుదు]]<nowiki/>లను పొందాడు. ప్రపంచ స్థాయిలో చేవెలియర్ అఫ్ ఆర్డర్ అఫ్ ఆర్ట్స్ అండ్ లెటర్స్ గౌరవాన్ని ఫ్రాన్స్ ప్రభుత్వం నుండి అందుకున్నారు<ref>{{cite news |title=French govt selects Balamuralikrishna for 'Chevalier' award |url=https://zeenews.india.com/home/french-govt-selects-balamuralikrishna-for-chevalier-award_214977.html |work=Zee News |date=2 May 2005 |language=en |access-date=3 డిసెంబర్ 2019 |archive-url=https://web.archive.org/web/20191203090141/https://zeenews.india.com/home/french-govt-selects-balamuralikrishna-for-chevalier-award_214977.html |archive-date=3 డిసెంబర్ 2019 |url-status=dead }}</ref>. [[చెన్నై]] లోని తన స్వగృహంలో, మధ్యాహ్న భోజనం తరువాత నిద్రించి నిద్రలోనే అనాయాస మరణం పొందాడు.
 
== బాల్యం , నేపథ్యం==