కచ్చూరాలు: కూర్పుల మధ్య తేడాలు

చి తగిన మూలాలతో వ్యాసం విస్తరణ
దిద్దుబాటు సారాంశం లేదు
పంక్తి 24:
* గాయకులు ప్రతివారు వారి కంఠధ్వని శ్రావ్యంగా ఉండాలని ఓ చిన్ని ముక్కను బుగ్గన పెట్టుకుని రసం మింగుతూ ఉంటారు.
* కొబ్బరినూనెలో వీటిని చితకకొట్టి వేసి తలకు రాసుకుంటారు.దానివనల వలన వెంట్రుకలు మృదువుగా వుంటాయని అంటారు.
* గొంతు నస, దగ్గు, ఆయాసం, ఉబ్బసంలాంటి సమస్యలు కచ్చూరాలు, మిరియాలతో కలిపి పొడిగాచేసి, పాలలో వేసి, అవి సగం అయ్యేలా మరగించి,వడగట్టి రుచికి కొద్దిగా బెల్లం లేదా పంచదార కలుపుకుని త్రాగితే తగ్గుతాయని తెలుస్తుంది.<ref>{{Cite web|url=https://telugu.webdunia.com/home-remedies/white-turmeric-gandha-kachuralu-health-benefits-117072500056_1.html|title=కచ్చూర చిన్న ముక్కను బుగ్గన పెట్టుకుని రసం మింగుతుంటే...|last=chj|first=|date=|website=telugu.webdunia.com|language=te|url-status=live|archive-url=|archive-date=|access-date=2020-05-27}}</ref>
 
== మూలాలు ==
{{మూలాలు}}
 
== వెలుపలి లంకెలు ==
[[వర్గం:జింజిబరేసి]]
"https://te.wikipedia.org/wiki/కచ్చూరాలు" నుండి వెలికితీశారు