వంగిపురం హరికిషన్: కూర్పుల మధ్య తేడాలు

మూలం చేర్చాను
3 మూలము(ల)ను భద్రపరచటానికి ప్రయత్నించగా, 0 పనిచేయనివిగా గుర్తించాను.) #IABot (v2.0.1
ట్యాగు: విశేషణాలున్న పాఠ్యం
పంక్తి 1:
వంగిపురం హరికిషన్ ([[మే 30]], [[1963]] ౼ [[మే 23]], [[2020]]) [[ఆంధ్రప్రదేశ్]] కు చెందిన [[మిమిక్రీ]] కళాకారుడు.<ref>{{Cite web|url=http://www.navatelangana.com/article/rangareddy/493537|title=మిమిక్రీ హరికిషన్‌కు ఆకృతి సుహృతి}}</ref> ఒక గంటలో 100మంది గొంతులను అనుకరించి ‘శత కంఠ ధ్వన్యనుకరణ ధురీణ’ బిరుదును పొందాడు.<ref name="ప్రముఖ మిమిక్రీ ఆర్టిస్ట్ హరికిషన్ కన్నుమూత">{{cite news |last1=ఈనాడు |first1=సినిమా |title=ప్రముఖ మిమిక్రీ ఆర్టిస్ట్ హరికిషన్ కన్నుమూత |url=https://m.eenadu.net/cinema/newsarticle/Veteran-Mimicry-artist-HARI-KISHAN-passed-away/0210/120067508 |accessdate=23 May 2020 |work=m.eenadu.net |date=23 May 2020 |archiveurl=httphttps://web.archive.org/web/20200523111346/https://m.eenadu.net/cinema/newsarticle/Veteran-Mimicry-artist-HARI-KISHAN-passed-away/0210/120067508 |archivedate=23 Mayమే 2020 |language=te |url-status=live }}</ref>
 
==జీవిత విశేషాలు==
పంక్తి 9:
తన మొట్టమొదటి మిమిక్రీ ప్రదర్శన 1971 మే 12న విజయవాడలో తాను చదువుతున్న పాఠశాలలోనే జరిగింది. దేశ విదేశాల్లో 10 వేలకు పైగా మిమిక్రీ ప్రదర్శనలు ఇచ్చాడు. టీవీ కార్యక్రమాల్లో , సీరియల్స్, సినిమాల్లో నటించాడు.
 
హైదరాబాద్‌లోని ఆల్‌ సెయింట్‌ హైస్కూల్‌లో 12 ఏళ్ళపాటు మ్యాథ్స్‌, ఫిజిక్స్‌ ఉపాధ్యాయుడిగా, తరువాత [[పొట్టి శ్రీరాములు తెలుగు విశ్వవిద్యాలయం]] లో మిమిక్రీ లెక్చరర్‌గా పనిచేశాడు.<ref name="ప్రముఖ మిమిక్రీ ఆర్టిస్ట్‌ హరికిషన్‌ కన్నుమూత">{{cite news |last1=ఆంధ్రజ్యోతి |first1=తెలుగు వార్తలు |title=ప్రముఖ మిమిక్రీ ఆర్టిస్ట్‌ హరికిషన్‌ కన్నుమూత |url=https://andhrajyothy.com/telugunews/mimicry-artist-hari-kishan-passes-away-2020052303201780 |accessdate=23 May 2020 |work=www.andhrajyothy.com |date=23 May 2020 |archiveurl=httphttps://web.archive.org/web/20200523111940/https://andhrajyothy.com/telugunews/mimicry-artist-hari-kishan-passes-away-2020052303201780 |archivedate=23 Mayమే 2020 |url-status=live }}</ref>
 
== మరణం ==
హైదరాబాద్‌లోని ఓ ప్రైవేట్ ఆస్పత్రిలో చికిత్సపొందుతూ [[2020]], [[మే 23]]న మరణించాడు.<ref name="మిమిక్రీ ఆర్టిస్ట్ హ‌రికిష‌న్ క‌న్నుమూత‌">{{cite news |last1=నమస్తే తెలంగాణ |first1=సినిమా |title=మిమిక్రీ ఆర్టిస్ట్ హ‌రికిష‌న్ క‌న్నుమూత‌ |url=https://www.ntnews.com/cinema/harikishan-passes-away-38081/amp |accessdate=23 May 2020 |work=www.ntnews.com |date=23 May 2020 |archiveurl=httphttps://web.archive.org/web/20200523114754/https://www.ntnews.com/cinema/harikishan-passes-away-38081/amp |archivedate=23 Mayమే 2020 |url-status=live }}</ref>
 
==మూలాలు==
"https://te.wikipedia.org/wiki/వంగిపురం_హరికిషన్" నుండి వెలికితీశారు