కచ్చూరాలు: కూర్పుల మధ్య తేడాలు

చి తగిన మూలాలతో వ్యాసం విస్తరణ
దిద్దుబాటు సారాంశం లేదు
పంక్తి 26:
* గొంతు నస, దగ్గు, [[ఆయాసం]], ఉబ్బసంలాంటి సమస్యలు కచ్చూరాలు, మిరియాలతో కలిపి పొడిగాచేసి, పాలలో వేసి, అవి సగం అయ్యేలా మరగించి,వడగట్టి రుచికి కొద్దిగా బెల్లం లేదా పంచదార కలుపుకుని త్రాగితే తగ్గుతాయని తెలుస్తుంది.<ref>{{Cite web|url=https://telugu.webdunia.com/home-remedies/white-turmeric-gandha-kachuralu-health-benefits-117072500056_1.html|title=కచ్చూర చిన్న ముక్కను బుగ్గన పెట్టుకుని రసం మింగుతుంటే...|last=|first=|date=|website=telugu.webdunia.com|language=te|url-status=live|archive-url=|archive-date=|access-date=2020-05-27}}</ref>
 
* తెల్లవెంట్రుకులతెల్లవెండ్రుకుల నివారణకు వీటిని కొన్ని వారాలపాటు [[గోరింట|గోరింటాకుతో]]<nowiki/>కలిపి నూరి తలకుమర్దించిన తరువాత తలంటుస్నానం చేస్తే ఫలితం ఉంటుందంటారు.కచ్చూరాల ముక్కల్ని కొబ్బరి నూనెలో వేసి ఉంచుతారు. వీటి వలన ఆ నూనెకు ఒక విధమైన పరిమళం వస్తుంది. ఈ నూనె రాసుకుంటే వెంట్రుకల కుదుళ్లు గట్టిపడతాయి
* కచ్చూరాల మొటిమల నివారణకు ఉపయోగిస్తారు.ముఖానికి జిడ్డు తగ్గుతుంది. జిడ్డు తగ్గటంతో ముఖం కాంతివంతంగా మారుతుంది. [[మొటిమ|మొటిమలు]] తగ్గుతాయి.మొటిమల వలన వచ్చే నొప్పి, వాపు వాపు తగ్గించే గుణం ఉంది. మొటిమలు కొందరిని ఎక్కువుగా భాధిస్తాయి.వీటిని మెత్తనిపొడిగాచేసి తేనె కొద్దిగా కలిపి బఠాని గింజత మాత్రలుగా చేసి ఆరబెట్టి,రోజుకు రెండుచొప్పున కడుపులోకి తీసుకున్నవారికి మంచిఫలితాన్ని ఇస్తుందని తెలుస్తుంది. కచ్చూరాలకు ఎలర్జీని తగ్గించే గుణం కూడా ఉంది. ఎలర్జీ కారణంగా ముఖం మీద, శరీరంలో ఇతర భాగాల మీద వచ్చే అనేక చర్మవ్యాధుల్లో దీని ప్రభావం ఎక్కువగా ఉంటుంది. ముఖ్యంగా మొటిమలు దురద పెట్టటాన్ని కచ్చూరాలు తగ్గిస్తాయి.
*[[గొంతు]] ఇన్‌ఫెక్షన్లనుకు వచ్చే నొప్పిని నివారించటానికి, చర్మాన్ని మృదువుగానూ కాంతివంతంగానూ ఉంచటానికి, లివరుని శక్తిమంతం చేసి రక్తదోషాలను నివారించటానికి, పావుచెంచా కన్నా తక్కువ పొడిని పాలలో వేసి టీలాగా కాచుకుని తాగవచ్చు.
"https://te.wikipedia.org/wiki/కచ్చూరాలు" నుండి వెలికితీశారు