డోక్లమ్: కూర్పుల మధ్య తేడాలు

దిద్దుబాటు సారాంశం లేదు
దిద్దుబాటు సారాంశం లేదు
పంక్తి 11:
18 జూన్ 2017 లో బుల్డోజర్లతో 270 నుండి 300 మంది భారతీయ సైనికులు  భారత్-చైనా సరిహద్దును దాటి చైనా రహదారి నిర్మాణాన్ని నిలిపివేసినప్పుడు ఈ సమస్య ప్రారంభమైంది.<ref>{{Cite news|url=https://www.theguardian.com/world/2017/jul/06/china-india-bhutan-standoff-disputed-territory|title=Chinese and Indian troops face off in Bhutan border dispute|last=Safi|first=Michael|date=2017-07-06|work=The Guardian|access-date=2020-05-27|language=en-GB|issn=0261-3077}}</ref>ఈ స్థలం భూటాన్, చైనా మధ్య వివాదాస్పదంగా ఉందని, ఇక్కడ రహదారి ఉండదని భారత్ తెలిపింది. దీంతో ఇరు దేశాల మధ్య సైనిక వివాదం ఏర్పడింది.
 
డోక్లాం వివాదం 2017 తర్వాత కొన్ని వారాల తరువాత, చైనా మళ్లీ 500 మంది సైనికులతో రహదారి నిర్మాణాన్ని తిరిగి ప్రారంభించింది.<ref>{{Cite web|url=https://www.straitstimes.com/asia/bhutan-protests-against-chinas-road-construction|title=Bhutan protests against China's road construction|last=hermes|date=2017-06-30|website=The Straits Times|language=en|access-date=2020-05-27}}</ref><ref>{{Cite web|url=https://khabar.ndtv.com/news/india/with-500-soldiers-on-guard-china-starts-new-construction-in-doklam-1759170|title=डोकलाम में चीन ने फिर शुरू किया सड़क का निर्माण, सुरक्षा में तैनात किए 500 सैनिक|website=NDTVIndia|access-date=2020-05-27}}</ref>
 
== మూలాలు ==
"https://te.wikipedia.org/wiki/డోక్లమ్" నుండి వెలికితీశారు