ములుకనాడు బ్రాహ్మణులు: కూర్పుల మధ్య తేడాలు

దిద్దుబాటు సారాంశం లేదు
పంక్తి 2:
 
==పద చరిత్ర ==
దక్షిణాది భాషలలో నాడు అంటే దేశం అని అర్థం. ములుకనాడులో నాడు అంటే, "ములుక నేలకు చెందిన ప్రజలు" అని అర్థం. శాతవాహనుల కాలంలో ములుక లేదా ములక పదం అస్మాకాతో పాటు మూలక, మూలక దేశంగా వాడబడిందని తెలుస్తోంది<ref>http://mulakanadusabhachennai.org/origin.html</ref>. [[ఔరంగాబాద్]], [[నాశిక్]], [[జల్నా]], వశిం ములకలోని భాగాలు. ఈ ములక దేశానికి ప్రతిస్థానపురం, ప్రస్తుత [[మహారాష్ట్ర]] లోని పైథాన్ రాజధాని.<ref name="Mulakas">https{{cite web|last=Sastri|first=S. Srikanta|title="Mulakas" (Origins of Mulukanadu Sect)|url=http://www.srikanta-sastri.org/mulakas-mulukanadu-origins/4581225630|work=Article|publisher=Quarterly Journal of Mythic Society|accessdate=1 December 2013}}</ref> <ref>https://en name="Mulukanadu Brahmanaru by T.wikipedia V.org/wiki/Mulukanadu_Brahmin#cite_ref-Mulukanadu_Brahmanaru_by_T Venkatachala Sastry">{{cite book|last=Sastry|first=T._V V._Venkatachala_Sastry_3-0 Venkatachala|title="Mulukanadu Brahmanaru"|year=2000|publisher=Mulukanadu Mahasangha|location=Bangalore}}</ref>.
 
==మూలాలు==