కంద: కూర్పుల మధ్య తేడాలు

ట్యాగులు: చరవాణి సవరింపు చరవాణి ద్వారా వెబ్ సవరింపు
చి Reverted edits by 2401:4900:4823:E59E:2:2:D263:6F13 (talk) to last version by Vemurione: purely nonsense content
ట్యాగులు: రోల్‌బ్యాక్ SWViewer [1.3]
పంక్తి 21:
తెలుగులో [[కంద]] అన్నా "కంద గడ్డ" అన్నా అర్థం ఒక్కటే. ఇది భూమిలో పెరిగే ఒక దుంప. తెలుగు వారు వాడే [[కూరగాయలు|కూరగాయ]]<nowiki/>లలో కందకి ఒక స్థానం ఉంది. [[అడవులు|అడవుల]]<nowiki/>లో తిరిగే మునులు "కందమూలాలు" తిని బతికేవారని చదువుతూ ఉంటాం. అంటే, వారు [[ఆహారం]]<nowiki/>గా పనికొచ్చే [[దుంపలు]] (tubers), వేళ్లూ (roots) తినేవారని అభిప్రాయం.
==పేర్లు==
సంస్కృతంలో కందని "సూరణ" అనిన్నీ "కన్‌ద" అనిన్నీ, "అర్శోఘ్న" అనిన్నీ అంటారు. అర్శ వ్యాధి ([[మొలలు]] వ్యాధి లేదా piles) ని పోగొడుతుందని దీనికి "అర్శోఘ్న" అన్న పేరు వచ్చింది. కంద గడ్డ చూడడానికి ఏనుగు పాదంలా ఉంటుందని దీనిని [[ఆంగ్ల భాష|ఇంగ్లీషు]]<nowiki/>లో Elephant foot yam అంటారు. దీని శాస్త్రీయనామం "ఎమార్పోఫాలస్ కాంపాన్యులేటస్" (Amorphophallus companulatus). గ్రీకు భాషలో "ఎమోbunnyర్ఫస్ఎమోర్ఫస్" అంటే నిరాకారమైన అని అర్థం. కంద దుంపకి ఒక నిర్దిష్టమైన ఆకారం లేకపోవడం వల్ల ఈ మొదటి పేరు వచ్చింది. దీని [[పువ్వులు]] గంట ఆకారంలో ఉంటాయి కనుక రెండవ పేరు వచ్చింది.
 
భారత దేశంలో 14 కంద ఉపజాతులు కనబడుతున్నాయి. వీటన్నిటికి మూలం అనదగ్గది అడవి కంద. దీనిని తెలుగులో "వజ్ర కంద" అనిన్నీ "వన కంద" అనిన్నీ పిలుస్తారు. సంస్కృతంలో "వజ్రమూల" అనిన్నీ, "వనసూరణ" అనిన్నీ అంటారు. దీని శాస్త్రీయనామం "ఎమార్పోఫాలస్ సిల్వాటికస్" (Amorphophallus sylvaticus). కంద జన్మస్థానం [[భారత దేశము|భారత దేశ]]<nowiki/>మే అని శాస్త్రవేత్తలు నిర్ణయించేరు.
"https://te.wikipedia.org/wiki/కంద" నుండి వెలికితీశారు