డోక్లమ్: కూర్పుల మధ్య తేడాలు

దిద్దుబాటు సారాంశం లేదు
దిద్దుబాటు సారాంశం లేదు
పంక్తి 3:
 
== భౌగోళికం ==
[[దస్త్రం:Doklam standoff.jpg|thumb|డోక్లామ్ వివాదం]]
డోక్లామ్ పీఠభూమి సిక్కిం రాష్ట్రంలోని నాథు లా గయా నుండి 15 కిలోమీటర్ల దూరంలో ఉంది, ఇది భారతదేశం, చైనాలను విభజిస్తుంది. టిబెట్ ప్రారంభంలో కంపీ పీఠభూమి భాగం డోక్లమ్.డోక్లామ్ పీఠభూమిపై వివాదం చాలాకాలంగా ఉంది కానీ భారత్ భూటాన్ వాదనలను సమర్థిస్తుంది.
 
Line 8 ⟶ 9:
1988 ,1998 లో చైనా,భూటాన్ కలసి  వ్రాతపూర్వక ఒప్పందం  చేసుకున్నారు, ఈ  ఒప్పందం ప్రకారం  ఈ ప్రాంతంలో ఉండటానికి ,  ప్రాంతంలో శాంతిని నెలకొల్పడానికి ఇరుపక్షాలు అంగీకరించాయి.ఈ ఒప్పందానికి విరుద్ధంగా 2017 లో, డోక్లాం ప్రాంతంలో చైనా రహదారిని నిర్మించడాన్ని భూటాన్ తీవ్రంగా వ్యతిరేకించింది.<ref>{{Cite web|url=https://www.firstpost.com/india/sikkim-standoff-doka-la-incursions-betray-chinese-intentions-of-getting-behind-indian-bhutanese-defences-3778973.html|title=Sikkim standoff: Doka La incursions betray Chinese intentions of getting behind Indian, Bhutanese defences|website=Firstpost|access-date=2020-05-27}}</ref>
 
== డోక్లండోక్లమ్ వివాదం 2017 ==
18 జూన్ 2017 లో బుల్డోజర్లతో 270 నుండి 300 మంది భారతీయ సైనికులు  భారత్-చైనా సరిహద్దును దాటి చైనా రహదారి నిర్మాణాన్ని నిలిపివేసినప్పుడు ఈ వివాదం ప్రారంభమైంది.<ref>{{Cite news|url=https://www.theguardian.com/world/2017/jul/06/china-india-bhutan-standoff-disputed-territory|title=Chinese and Indian troops face off in Bhutan border dispute|last=Safi|first=Michael|date=2017-07-06|work=The Guardian|access-date=2020-05-27|language=en-GB|issn=0261-3077}}</ref>ఈ స్థలం భూటాన్, చైనా మధ్య వివాదాస్పదంగా ఉందని, ఇక్కడ రహదారి ఉండదని భారత్ తెలిపింది. దీంతో ఇరు దేశాల మధ్య సైనిక వివాదం ఏర్పడింది.
 
"https://te.wikipedia.org/wiki/డోక్లమ్" నుండి వెలికితీశారు