చర్చ:కాకతీయులు: కూర్పుల మధ్య తేడాలు

ట్యాగు: 2017 source edit
పంక్తి 57:
[[వాడుకరి:రవిచంద్ర|రవిచంద్ర]], [[వాడుకరి:Chaduvari|చదువరి]] గారు, [[వాడుకరి:K.Venkataramana|వెంకట రమణ]] గారూ ఈ వ్యాసాన్ని సరైన ఆధారాలు చూపిన తర్వాత మాత్రమే తెలంగాణకు మార్చాలి. ఈ వ్యాసంలో చాలా అసంబద్ద అప్రమాణీక వివరణలు ఉన్నవి. సరైన ఆధారాలతో ఈ వ్యాసాన్ని విస్తరించిన పిదప తర్వాత మార్పులకు తాళం వేయాలి. చర్చ జరిగిన తర్వాత మాత్రమే ఆమోదించాలి. [[వాడుకరి:దేవుడు|దేవుడు]] ([[వాడుకరి చర్చ:దేవుడు|చర్చ]]) 06:09, 28 మే 2020 (UTC)
:[[వాడుకరి:దేవుడు|దేవుడు]] ఎక్కడెక్కడ ఏయే వాక్యాలు సమస్యాత్మకంగా ఉన్నాయో, ఎందుకు సమస్యాత్మకమో తెలియజేయండి. వ్యాసంలో అలాంటి వాక్యాల దగ్గర <nowiki>{{fact}}</nowiki> అనే మూసను ఉంచండి. ఆ తర్వాత ఒకదాని తర్వాత ఒకటి చర్చించి అలాగే మారుద్దాం. -[[వాడుకరి:రవిచంద్ర|రవిచంద్ర]] [[వాడుకరి చర్చ:రవిచంద్ర|(చర్చ)]] 06:16, 28 మే 2020 (UTC)
:: {{Ping|రవిచంద్ర}}, {{Ping|దేవుడు}} గార్లకు,తెలంగాణ అన్న పదాన్ని రాష్ట్రానికి, ప్రాంతానికి కూడా కలిపి వాడడం కొంత అయోమయానికి కారణమై ఉంటుందని భావిస్తున్నాను. కాబట్టి, సాధ్యమైనంత వరకూ మార్పుచేర్పులు చేశాను. ముఖ్యంగా ప్రస్తుత తెలంగాణ రాష్ట్రాన్ని సూచిస్తున్నప్పుడు నేటి తెలంగాణ అని మార్చడం, ఒక ప్రాంతంగా తెలంగాణను సూచిస్తున్నప్పుడు తెలంగాణ ప్రాంతం అని మార్చడం చేశాను. --[[వాడుకరి:Pavan santhosh.s|పవన్ సంతోష్]] ([[వాడుకరి చర్చ:Pavan santhosh.s|చర్చ]]) 06:23, 28 మే 2020 (UTC)
 
== మూలాలు ==
"https://te.wikipedia.org/wiki/చర్చ:కాకతీయులు" నుండి వెలికితీశారు
Return to "కాకతీయులు" page.