చర్చ:కాకతీయులు: కూర్పుల మధ్య తేడాలు

పంక్తి 58:
:[[వాడుకరి:దేవుడు|దేవుడు]] ఎక్కడెక్కడ ఏయే వాక్యాలు సమస్యాత్మకంగా ఉన్నాయో, ఎందుకు సమస్యాత్మకమో తెలియజేయండి. వ్యాసంలో అలాంటి వాక్యాల దగ్గర <nowiki>{{fact}}</nowiki> అనే మూసను ఉంచండి. ఆ తర్వాత ఒకదాని తర్వాత ఒకటి చర్చించి అలాగే మారుద్దాం. -[[వాడుకరి:రవిచంద్ర|రవిచంద్ర]] [[వాడుకరి చర్చ:రవిచంద్ర|(చర్చ)]] 06:16, 28 మే 2020 (UTC)
:: {{Ping|రవిచంద్ర}}, {{Ping|దేవుడు}} గార్లకు,తెలంగాణ అన్న పదాన్ని రాష్ట్రానికి, ప్రాంతానికి కూడా కలిపి వాడడం కొంత అయోమయానికి కారణమై ఉంటుందని భావిస్తున్నాను. కాబట్టి, సాధ్యమైనంత వరకూ మార్పుచేర్పులు చేశాను. ముఖ్యంగా ప్రస్తుత తెలంగాణ రాష్ట్రాన్ని సూచిస్తున్నప్పుడు నేటి తెలంగాణ అని మార్చడం, ఒక ప్రాంతంగా తెలంగాణను సూచిస్తున్నప్పుడు తెలంగాణ ప్రాంతం అని మార్చడం చేశాను. దీన్ని వర్గీకరించేప్పుడు తెలంగాణ చరిత్ర, ఆంధ్రప్రదేశ్ చరిత్ర రెండు వర్గాలూ వచ్చాయి, మూసలో తెలంగాణను పాలించిన రాజవంశాలు ఉంది అదేమీ తప్పుకాదని నా అభిప్రాయం (తెలంగాణ అని మనం ఈనాడు పిలుస్తున్న ప్రాంతాన్ని ఈ రాజవంశాలు పరిపాలించాయి కాబట్టి). ఇంకేమైనా అభ్యంతరాలు ఉంటే పైన రవిచంద్రగారు చెప్పినట్టు చేయండి. --[[వాడుకరి:Pavan santhosh.s|పవన్ సంతోష్]] ([[వాడుకరి చర్చ:Pavan santhosh.s|చర్చ]]) 06:23, 28 మే 2020 (UTC)
:: ఇది చారిత్రక అంశం కాబట్టి తెలుగు వికీపీడియాలో ఉన్న చరిత్రకరులు {{Ping|Katta Srinivasa Rao}}, {{Ping|Sathyavathipurushotham}} (కాళిదాసు పురుషోత్తం గారనే ప్రముఖ చరిత్రకారులు ఈ పేరిట రాస్తున్నారు)
 
== మూలాలు ==
"https://te.wikipedia.org/wiki/చర్చ:కాకతీయులు" నుండి వెలికితీశారు
Return to "కాకతీయులు" page.