ఒగ్గు కథ: కూర్పుల మధ్య తేడాలు

దిద్దుబాటు సారాంశం లేదు
పంక్తి 88:
 
==నేటి ఒగ్గు కథకులు==
ఈనాడు తెలంగాణాలో ఒగ్గుకథ చెప్పే బృందాలు వరంగల్లుకరీంనగర్, వరంగల్, నల్లగొండ, హైదరాబాదు జిల్లాలో వున్న ఏభైవందకు పైగా బృందాలలో నాలుగు దళాలు మాత్రమే బహుశ ప్రచారంలో ఉన్నాయి. వాటిలో ప్రధాన కథకులు నేర రామస్వామి డెబ్బై సంవత్సరాలు, చీమల కొండూరు, [[భువనగిరి]] తాలూకా, నల్లగొండ జిల్లా. తెలంగాణలో కరీంనగర్ జిల్లాలో వేములవాడ ప్రాంతములు అత్యదిక ఒగ్గు కథ కళా బృందములు ఉన్నాయి. అందులో ముఖ్యంగా తీగల రాజేశం - నూకలమర్రి (కీ. శే. శ్రీ మిద్దె రాములు గారి ప్రియ శిష్యుడు), మారుపాక శంకర్ (కనగర్తి), గాదర్ల బుగ్గయ్య - అచ్చనపల్లి, బర్మ బీరయ్య, బర్మ తిరుపతి - నిజామాబాద్ ఇలా వందల బృందాలు ఉన్నాయి
 
[[మిద్దె రాములు]] గౌడ కులస్తుడై నప్పటికీ ఒగ్గుకథ పట్టుపట్టి మరీ నేర్చుకుని అందులో ప్రసిద్ధుడయ్యాడు.<ref>http://www.ourtelangana.com/node/1733</ref>
"https://te.wikipedia.org/wiki/ఒగ్గు_కథ" నుండి వెలికితీశారు