చర్చ:కాకతీయులు: కూర్పుల మధ్య తేడాలు

పంక్తి 68:
 
[[వాడుకరి:Pavan santhosh.s|పవన్ సంతోష్]], తెలంగాణ నాకేమీ మింగుడు పడని పదమేమి కాదు. ఈ వ్యాసం చరిత్రను వక్రీకరించకూడదు అనేది నా ప్రధమ భావన.
# '''ఈ వ్యాసం చరిత్రను వక్రీకరించకూడదు.'''
# భాషావేత్తలు త్రిలింగ నుంచి తెలుగు పుట్టిందని అంగీకరించట్లేదు. ఇంతకీ ఏమంటారు? తెలంగాణ అన్న పదం ఎలా పుడితే ఈ వ్యాసానికి ఏమిటి? --- '''ఈ వ్యాసం లో త్రిలింగ అనే పదం నుండి తెలంగాణ పుట్టింది అని ఓ చోట ఉంది. అందుకే ప్రస్తావించాను.'''
# '''తెలంగాణ నాకేమీ మింగుడు పడని పదమేమి కాదు. ఈ వ్యాసంలో తెలంగాణను మాత్రమే ప్రత్యేకంగా ప్రస్తావిస్తూ, వర్ణిస్తూ చాలా పేరా లు ఉన్నాయి. అందుకే అలా అన్నాను. అవి కావాలంటే ఇక్కడ అతికించగలను. ఈ వ్యాస పరిచయం లో మాత్రమే ప్రాంతాలు ప్రస్తావించి ఉంటే బాగుంటుంది. కానీ చాలా చోట్ల అసందర్భంగా ఉంది.''' _______[[వాడుకరి:దేవుడు|దేవుడు]] ([[వాడుకరి చర్చ:దేవుడు|చర్చ]]) 08:26, 28 మే 2020 (UTC)
 
[[వాడుకరి:Pavan santhosh.s|పవన్ సంతోష్]],
# కాకతీయులు తెలంగాణను క్రీ. శ. 750 నుండి క్రీ. శ. 1323 వరకు పరిపాలించిన రాజవంశము. --- '''ఇది మీరు సవరించారు'''.
# శాతవాహనుల అనంతరం తెలంగాణ ప్రాంతాన్నీ, తెలుగు జాతినీ సమైక్యం చేసి, ఏకచ్ఛత్రాధిత్యం క్రిందికి తెచ్చిన హైందవ రాజవంశీయులు కాకతీయులొక్కరే.--'''-- ఇక్కడ ప్రత్యేకంగా తెలంగాణ ప్రస్తావన అసందర్భం.'''
#ప్రస్తుత తెలంగాణ అనే పదం కాకతీయుల కాలంలో త్రిలింగ అని, దేశపరంగా, జాతిపరంగా ప్రచారం పొందింది --- '''పైన నేను ప్రస్తావించినది ఇదే.'''
# నేటి తెలంగాణ ప్రాంతంలో కాకతీయుల రాజ్యానికి అంకురార్పణ జరుగుతున్నపుడు[ఆధారం చూపాలి] తీరాంధ్రంలో వేంగి, చాళుక్య, చోళుల ప్రాభవం క్షీణదశలో ఉంది ----'''అసందర్భ ప్రస్తావన. గతంలో నేను ఈ వ్యాసం చదివినప్పుడు ఇలా లేదు.'''
# ప్రస్తుత తెలంగాణా[ఆధారం చూపాలి] ప్రాంతం ఆ సమయంలో స్వతంత్ర రాజుల పాలనలో లేదు. కొన్ని భాగాలు పశ్చిమ చాళుక్యుల అధీనంలోను, కొన్ని భాగాలు రాష్ట్రకూటుల అధీనంలోను, కొన్ని భాగాలు వేంగి చాళుక్యుల అధీనంలోను ఉన్న సామంతరాజుల పాలనలో ఉండేవి. ముఖ్యంగా వేంగి చాళుక్యులకు, రాష్ట్రకూటులకు మధ్య ఎడ తెరపి లేకుండా అనేక యుద్ధాలు జరిగాయి. తెలంగాణాలోని[ఆధారం చూపాలి] వివిధ ప్రాంతాలు పాలకుల మధ్యలో చేతులు మారుతుండేవి. ఇలా దాదాపు ఐదు వందల యేండ్లు తెలంగాణలో స్వతంత్ర రాజ్యం లేనందున అక్కడ ఆర్థిక, సాంస్కృతిక ప్రగతి కుంటువడింది.[ఆధారం చూపాలి]--- '''ఇది మొత్తంగా కాకతీయుల చరిత్ర. తెలంగాణ చరిత్ర మాత్రమే కాదు. ఇక్కడ అసందర్భం.'''
# రెండవ ప్రోలరాజు క్రమంగా తెలంగాణా ప్రాంతంలో పశ్చిమ చాళుక్యుల పాలనను అంతమొందించ గలిగారు. తరువాత కాకతీయుల పాలన తెలంగాణ ప్రాంతానికి విస్తరించింది విస్తరించింది.--- '''తెలంగాణకు మాత్రమే విస్తరించిందా ?? ఆంధ్రకు లేదా ?'''
# అతని వంశస్తులు ప్రోలరాజు, బేతరాజు, రెండవ ప్రోలరాజు క్రమంగా తెలంగాణా[ఆధారం చూపాలి] ప్రాంతంలో పశ్చిమ చాళుక్యుల పాలనను అంతమొందించ గలిగారు. తరువాత కాకతీయుల పాలన తెలంగాణ ప్రాంతానికి విస్తరించింది విస్తరించింది. ---'''ఇక్కడ కూడా!'''
# తెలంగాణ విమోచన;--- ఈ పదంకు కాకతీయుల చరిత్రకు ఏమి సంబందం ?? '''ఇది కూడా అసందర్భం'''.
 
[[వాడుకరి:రవిచంద్ర|రవిచంద్ర]], [[వాడుకరి:Chaduvari|చదువరి]] గారు, [[వాడుకరి:K.Venkataramana|వెంకట రమణ]] గారూ,ఈ వ్యాసాన్ని ఇంతకు మునుపు చదివాను. అప్పుడు ఇలా లేదు. అందుకే ప్రస్తావించాను. ఆంధ్రజ్యోతిలో ఓ వ్యాసం లో 12 వ శతాబ్దం లో మయన్మార్ లో తెలుగు మగాడు అని కొద్ది రోజుల కిందట ఓ వ్యాసం వచ్చింది. ఆ వ్యాసకర్తను కూడా అడిగా ఎందుకంటే ఆమె కూడా "తెలంగాణను వాళ్ళు గుర్తుపెట్టుకున్నారు" అని రాసింది. అలా ఎందుకు రాశారు అని నేను అడిగితే ఆమె సమాధానం ఇవ్వలేదు. [[వాడుకరి:దేవుడు|దేవుడు]] ([[వాడుకరి చర్చ:దేవుడు|చర్చ]]) 08:42, 28 మే 2020 (UTC)
 
== మూలాలు ==
"https://te.wikipedia.org/wiki/చర్చ:కాకతీయులు" నుండి వెలికితీశారు
Return to "కాకతీయులు" page.