చర్చ:కాకతీయులు: కూర్పుల మధ్య తేడాలు

పంక్తి 83:
 
[[వాడుకరి:రవిచంద్ర|రవిచంద్ర]], [[వాడుకరి:Chaduvari|చదువరి]] గారు, [[వాడుకరి:K.Venkataramana|వెంకట రమణ]] గారూ,ఈ వ్యాసాన్ని ఇంతకు మునుపు చదివాను. అప్పుడు ఇలా లేదు. అందుకే ప్రస్తావించాను. ఆంధ్రజ్యోతిలో ఓ వ్యాసం లో 12 వ శతాబ్దం లో మయన్మార్ లో తెలుగు మగాడు అని కొద్ది రోజుల కిందట ఓ వ్యాసం వచ్చింది. ఆ వ్యాసకర్తను కూడా అడిగా ఎందుకంటే ఆమె కూడా "తెలంగాణను వాళ్ళు గుర్తుపెట్టుకున్నారు" అని రాసింది. అలా ఎందుకు రాశారు అని నేను అడిగితే ఆమె సమాధానం ఇవ్వలేదు. [[వాడుకరి:దేవుడు|దేవుడు]] ([[వాడుకరి చర్చ:దేవుడు|చర్చ]]) 08:42, 28 మే 2020 (UTC)
:చాలాచోట్ల అసందర్భం అన్న పదంతో కొట్టిపారేస్తున్నారు. ఉదాహరణకు "నేటి తెలంగాణ ప్రాంతంలో కాకతీయుల రాజ్యానికి అంకురార్పణ జరుగుతున్నపుడు[ఆధారం చూపాలి] తీరాంధ్రంలో వేంగి, చాళుక్య, చోళుల ప్రాభవం క్షీణదశలో ఉంది" ఇందులో తెలంగాణ ప్రస్తావన అసందర్భం అన్నారు. దేనికో తెలియట్లేదు. నేడు తెలంగాణ అంటున్న ప్రాంతంలో, అంటే ఓరుగల్లు పరిసరాల్లో కాకతీయుల రాజ్యానికి అంకురార్పణ జరిగుతూ ఉందని రాయడంలో అసందర్భం, అనౌచిత్యం ఏముంది. ఇది భౌగోళిక వాచకం కదా. తీరాంధ్ర ప్రాంతంలో ఏం జరుగుతోందో, అదే సమయంలో కాకతీయ సామ్రాజ్యం ఎక్కడ అంకురార్పన అవుతుందో చెప్పారు. భౌగోళిక ప్రాంతంగా నేటి తెలంగాణ అన్నా కూడా మీకు అభ్యంతరం దేనికి? మరి ఏమనాలి అంటారు మీరు? --[[వాడుకరి:Pavan santhosh.s|పవన్ సంతోష్]] ([[వాడుకరి చర్చ:Pavan santhosh.s|చర్చ]]) 10:47, 28 మే 2020 (UTC)
 
== మూలాలు ==
"https://te.wikipedia.org/wiki/చర్చ:కాకతీయులు" నుండి వెలికితీశారు
Return to "కాకతీయులు" page.