చర్చ:కాకతీయులు: కూర్పుల మధ్య తేడాలు

దిద్దుబాటు సారాంశం లేదు
పంక్తి 91:
 
:::[[వాడుకరి:Pavan santhosh.s|పవన్ సంతోష్]] గారు, అర్థం చేసుకున్నందుకు ధన్యవాదాలు, ఈ వ్యాసంలో ప్రత్యేకంగా తెలంగాణను, ప్రత్యేకంగా ఆంధ్రను రాస్తే ఇరువైపులా ఇబ్బంది అనుకుంటే మధ్యే ప్రాంతంగా '''తెలుగునాడు''' అనో '''తెలుగు ప్రాంతం''' అనో, '''కాకతీయ సామ్రాజ్యం''' అనో రాయాలి. ఆ మ్యాప్లు జత చేయాలి. అంతే కానీ, ఓ ప్రాంతానికి మాత్రమే ఆపాదించడం చరిత్రను వక్రీకరించడమే. కాకతీయ సామ్రాజ్యం తెలంగాణకే మకుటాయమానం కాదు. ఆంధ్ర, రాయలసీమకు, తెలుగు వారందరికీ కూడా! [[వాడుకరి:దేవుడు|దేవుడు]] ([[వాడుకరి చర్చ:దేవుడు|చర్చ]]) 11:50, 28 మే 2020 (UTC)
 
== కాకతీయ సామ్రాజ్యం మ్యాప్లు ==
దయచేసి ఎవరి వద్దనైనా కాకతీయ సామ్రాజ్యం మ్యాప్లు ఉంటే జతపరచండి. [[వాడుకరి:దేవుడు|దేవుడు]] ([[వాడుకరి చర్చ:దేవుడు|చర్చ]]) 12:04, 28 మే 2020 (UTC)
 
== మూలాలు ==
"https://te.wikipedia.org/wiki/చర్చ:కాకతీయులు" నుండి వెలికితీశారు
Return to "కాకతీయులు" page.