"అల్లు అర్జున్" కూర్పుల మధ్య తేడాలు

సవరణ సారాంశం లేదు
(1 మూలము(ల)ను భద్రపరచటానికి ప్రయత్నించగా, 0 పనిచేయనివిగా గుర్తించాను.) #IABot (v2.0)
| homepage =
| notable role = ఆర్య, బన్ని
|spouse=స్నేహ రెడ్డి|children=2|yearsactive=2001 - present}}
| spuose = స్నేహ
}}
'''అల్లు అర్జున్''' దక్షిణాది సినిమా నటుడు. ఇతడు ప్రముఖ నిర్మాత [[అల్లు అరవింద్]] కుమారుడు, హాస్య నటుడు పద్మశ్రీ [[అల్లు రామలింగయ్య]] మనవడు, [[చిరంజీవి]], [[పవన్ కళ్యాణ్]]కి మేనల్లుడు. తెలుగు రాష్ట్రాలతో పాటు [[బెంగళూరు]], [[కేరళ]]లో అల్లు అర్జున్ కు అభిమానులున్నారు. ఫేస్ బుక్ లో సుమారు కోటి మంది అభిమానులున్నారు. కేరళలో ఉన్న అల్లు అర్జున్ అభిమానులు బన్నీని మల్లు అర్జున్ అని పిలుస్తారు.
 
"https://te.wikipedia.org/wiki/ప్రత్యేక:MobileDiff/2943644" నుండి వెలికితీశారు