సమంత: కూర్పుల మధ్య తేడాలు

దిద్దుబాటు సారాంశం లేదు
దిద్దుబాటు సారాంశం లేదు
పంక్తి 12:
| filmfareawards=
| website =
|spouse=అక్కినేని నాగ చైతన్య}}
 
'''సమంత''' (జ. [[28 ఏప్రిల్]], [[1987]]) [[తెలుగు]], [[తమిళ్]] భాషల్లో నటించిన భారతీయ నటి. కెరియర్ తొలినాళ్ళలో మోడలింగ్ చేసిన సమంత 2007లో రవి వర్మన్ దర్శకత్వంలో ''మాస్కోవిన్ కావేరి'' సినిమాలో నటించేందుకు ఒప్పుకున్నప్పటికీ తన తొలి చిత్రమైన ''[[ఏ మాయ చేశావే]]'' సినిమాతో 2010లో తెలుగు పరిశ్రమలోకి అడుగుపెట్టింది. ఆపై తను నటించిన ''[[బృందావనం (2010 సినిమా)|బృందావనం]]'', ''[[దూకుడు (సినిమా)|దూకుడు]]'' (2011), ''[[ఈగ (సినిమా)|ఈగ]]'' (2012), ''[[ఎటో వెళ్ళిపోయింది మనసు]]'' (2012), ''[[సీతమ్మ వాకిట్లో సిరిమల్లె చెట్టు]]'' (2013), ''[[అత్తారింటికి దారేది]]'' (2013) చిత్రాలతో అతితక్కువ సమయంలోనే తెలుగునాట ప్రముఖ కథానాయికగా ఎదిగింది.
"https://te.wikipedia.org/wiki/సమంత" నుండి వెలికితీశారు