"పాండిచ్చేరి విశ్వవిద్యాలయం" కూర్పుల మధ్య తేడాలు

గ్రంధాలయం పేరును ఆనంద రంగపిళ్లై గా నామకరణం చేశారు. ఇక్కడ ఏ.సి. సౌకర్యం, పుస్తకాలు తీస్కోడానికి ఆర్ ఎఫ్ ఐ డి., సౌకర్యం , పుస్తకాలను శోధించదానికి ప్రత్యేక సదుపాయం కలదు. దీనికి అనుబంధంగా రీడింగ్ హాల్ భవనాన్ని రెండు అంథస్తుల్లో నిర్మించి 2016 లో ఆవిష్కరించారు. ఈ రీడింగ్ హాల్ లో అంధుల సౌకర్యార్ధం బ్రైలి లిపిలో చదూకోడానికి సాంకేతిక పరిజ్ఞానం కలదు. ఇక్కడ ఒక డిబేట్ రూమ్, చిన్న థియేటర్ కూడా ఉన్నాయి.
 
== సౌకర్యాలు == `
ఆడిటోరియం, జిమ్, కాంటీన్, బ్యాంక్[http://www.pondiuni.edu.in/content/bank], పోస్ట్ ఆఫీసు, ఎ టి యం, డే కేర్ సెంటర్
 
=== హాస్టల్ సౌకర్యం ===
518

edits

"https://te.wikipedia.org/wiki/ప్రత్యేక:MobileDiff/2943695" నుండి వెలికితీశారు