చర్చ:కాకతీయులు: కూర్పుల మధ్య తేడాలు

దిద్దుబాటు సారాంశం లేదు
పంక్తి 92:
:::[[వాడుకరి:Pavan santhosh.s|పవన్ సంతోష్]] గారు, అర్థం చేసుకున్నందుకు ధన్యవాదాలు, ఈ వ్యాసంలో ప్రత్యేకంగా తెలంగాణను, ప్రత్యేకంగా ఆంధ్రను రాస్తే ఇరువైపులా ఇబ్బంది అనుకుంటే మధ్యే ప్రాంతంగా '''తెలుగునాడు''' అనో '''తెలుగు ప్రాంతం''' అనో, '''కాకతీయ సామ్రాజ్యం''' అనో రాయాలి. ఆ మ్యాప్లు జత చేయాలి. అంతే కానీ, ఓ ప్రాంతానికి మాత్రమే ఆపాదించడం చరిత్రను వక్రీకరించడమే. కాకతీయ సామ్రాజ్యం తెలంగాణకే మకుటాయమానం కాదు. ఆంధ్ర, రాయలసీమకు, తెలుగు వారందరికీ కూడా!. ఆంధ్రా లో కూడా పురాతన చెరువులు ఉన్నాయి. [[వాడుకరి:దేవుడు|దేవుడు]] ([[వాడుకరి చర్చ:దేవుడు|చర్చ]]) 11:50, 28 మే 2020 (UTC)
 
ఇంకోటి, "ఈ కాలంలో కాకతీయ సామ్రాజ్యం సిరిసంపదలతో తులతూగుతున్నట్లు అమీర ఖుస్రూ, అబ్దున్నా వాసఫ్, మార్కోపోలో వంటి విదేశీ యాత్రికుల రచనల వల్ల తెలుస్తుంది. వ్యవసాయమే నాడు తెలంగాణ ప్రాంతానికి ప్రధాన వృత్తి" --'''ఇది కూడా మార్చాలి'''. [[వాడుకరి:దేవుడు|దేవుడు]] ([[వాడుకరి చర్చ:దేవుడు|చర్చ]]) 13:31, 28 మే 2020 (UTC) . <ref>https://books.google.co.in/books?id=pfAKljlCJq0C&pg=PA129&lpg=PA129&dq=maps+of+kakatiya+kingdom&source=bl&ots=tU69mmW_N9&sig=ACfU3U0CfWeZUwY-WF1zJ-K-Smbwu1NsfQ&hl=te&sa=X&ved=2ahUKEwiruOXVz9bpAhXmyTgGHTnKADoQ6AEwEHoECAsQAQ#v=onepage&q=maps%20of%20kakatiya%20kingdom&f=false</ref>
 
== కాకతీయ సామ్రాజ్యం మ్యాప్లు ==
"https://te.wikipedia.org/wiki/చర్చ:కాకతీయులు" నుండి వెలికితీశారు
Return to "కాకతీయులు" page.