నాగపూడి కుప్పుస్వామి: కూర్పుల మధ్య తేడాలు

పంక్తి 21:
 
ఆత్మశ్లాఘ నెఱుగని యీయన శిష్యులు వచ్చి "మేము తమ శిష్యుల" మని చెప్పుకొనునప్పుడు "గురోస్తుమౌనం వ్యాఖ్యానం శిష్యాస్తుచిన్న సంశయా" అని యనువారిని విందుము. కాళహస్తి సంస్థాన ప్రభువులగు శ్రీ దామెర అక్కప్పనాయనింగారికి వీరు కొంతకాల మాంగ్లభాష గఱపిరి. ఈనాగపూడివంశ మందారుని "పారిజాతనపహరణ పరిమళ వ్యాఖ్య" ఆంధ్రసారస్వతమున కపూర్వభూష, వ్యాఖ్యానావతరణమున నీయన యనేక జ్ణేయాంశములు వెలిబుచ్చిరి. ఇది వీరి పాండితికి స్ఫోరకము. అయినను, ఈ వినయవాదము వినదగినది.
 
==మూలాలు==
https://te.wikisource.org/wiki/%E0%B0%AA%E0%B1%81%E0%B0%9F:AndhraRachaitaluVol1.djvu/232
←పానుగంటి లక్ష్మీనరసింహరావు
శ్రీపాద కృష్ణమూర్తి శాస్త్రి→
 
==కృతులు==
Line 37 ⟶ 32:
==మూలాలు==
* [[ఆంధ్ర రచయితలు]], మధునాపంతుల సత్యనారాయణ శాస్త్రి, 1850, పేజీలు: 232-4.
 
== వనరులు ==
 
* https://te.wikisource.org/wiki/%E0%B0%AA%E0%B1%81%E0%B0%9F:AndhraRachaitaluVol1.djvu/232
 
[[వర్గం:తెలుగు రచయితలు]]