వట్టివల్లి నరకంఠీరవ శాస్త్రి: కూర్పుల మధ్య తేడాలు

దిద్దుబాటు సారాంశం లేదు
 
పంక్తి 1:
వట్టివల్లి నరకంఠీరవ శాస్త్రి (1869 - 1910) తెలుగు రచయిత, తిరుపతి సంస్కృత కళాశాల ప్రధానాధ్యాపకులుప్రధానాధ్యాపకునిగా పనిచేసాడు. అతను సర్వతంత్ర స్వతంత్ర, తర్కాలంకార వాగీశ, కవికుల చూడామణి బిరుదాంకితుడు.
 
=== జీవిత విశేషాలు===
సర్వతంత్ర స్వతంత్ర, తర్కాలంకార వాగీశ, కవికుల చూడామణి ఇత్యాది బిరుదాంకితులగు శ్రీ వట్టివల్లి నరకంఠీరవ శాస్త్రి గారు న్యాయ శాస్త్రమునకు చెందిన పండిత వంశములో [[చిత్తూరు జిల్లా]] పుత్తూరు తాలూకాలోని [[కార్వేటినగరం|కార్వేటి]] నగర సమీపమున సావన కుశస్థల నదీతీరమునున్న [[కత్తెరపల్లె|కత్తెరపల్లి]] అను గ్రామమునగ్రామములో 1869 సం. లో జన్మించిరిజన్మించాడు.వీరు అతను కాశ్యప గోత్రమునకు చెందిన [[ములుకనాడు బ్రాహ్మణులు|ములకనాటి బ్రాహ్మణులు]]. ఇంటిపేరు వట్టిపల్లి వారు. [[కర్నూలు జిల్లా]] ఆలూరు తాలూకాలోని వట్టిపల్లి అను గ్రామమును శ్రీఅతని నరకంఠీరవ శాస్త్రి పూర్వీకులలో ఒకరుఒకరికి కర్నూలు నవాబు నుండిదానమునిచ్చిరి. దానమున పొందిరి.అప్పటి నుండి ఈ వంశమువారందరికిని వట్టిపల్లి వారని పేరువచ్చెను. శ్రీఅతని శాస్త్రి వారి వంశీయులందరు [[అహోబిలం]] నరసింహస్వామి భక్తులు. అతి ప్రాచీనులైన వీరి పూర్వీకులలో సమస్త శాస్త్ర పండితులైన వీరరాఘభట్టాచార్యులనువారువీరరాఘభట్టాచార్యుల వారు కాశీకి వెళ్ళి, అచట విద్యాభ్యాసము చేసి తుదకు కాశీరాజు ఆస్థానమున పండితులుగాపండితునిగా నియమింపబడిరిచేరెను.వీరికి అతనికి భట్టాచార్య అని బిరుదును కూడా కాశీరాజు ఇచ్చినాడుఇచ్చాడు. భట్టాచార్యులకు నలుగురు పుత్రులుకుమారులు.వారులో ప్రధముడువారిలో మొదటివాడు కాశీనాధశాస్త్రి. తర్కాలంకారవాగీశ బిరుదాంకితుడు. రెండవ పుత్రుడు సాంబశివశాస్త్రి. ఈయన కూడా సకల శాస్త్ర పారంగతుడు. ఇతని కుమారుడే వేఎరేశ్వరవేరేశ్వర శాస్త్రి. ఇతని కుమారుడేవేరేశ్వర సాహితీవేత్తశాస్త్రి కుమారుడు సాంబశివశాస్త్రి సాహితీవేత్త . ఈయనసాంబశివశాస్త్రి భార్య వేంకటలక్ష్మి. వీరిద్దరికి జన్మించిన పుత్రుడే శ్రీ నరకంఠీరవ శాస్త్రి. ఈ విషయములన్నింటిని శాస్త్రిగారు తమ అభినవవాసవదత్తలో పేర్కొనినారుపేర్కొన్నాడు.
 
శాస్త్రిగారు తమ స్వగ్రామములో శ్రీ ఆలూరి శేషశాస్త్రి వద్ద కొంత విద్యనభ్యసించి పిదప తిరుపతిలోని శ్రీ వేంకటేశ్వర సంస్కృత పాఠశాలలో చదువుచు తమ మేనమామ అగు శ్రీ సాధు వేంకటరాయ శాస్త్రి గారి పోషణలో నుండిరి. కళాశాలలో సుప్రసిద్ధ తర్కశాస్త్ర పండితులగు మహామహోపాధ్యాయ శ్రీ కపిస్థలం దేశికాచార్యులవద్ద తర్కశాస్త్రమును క్షుణ్ణముగా చదివిరి. ఆకాలములో తిరుపతిలో వ్యాకరణ శాస్త్రములో మహాపండితులని పేరుగాంచిన శ్రీ ముష్ణం సుబ్బరాయాచార్యులవద్ద వ్యాకరణమును చదివిరి.