చర్చ:రేచుక్క (1955 సినిమా): కూర్పుల మధ్య తేడాలు

చిదిద్దుబాటు సారాంశం లేదు
పంక్తి 18:
:* 19---05-23 — [https://www.youtube.com/watch?v=OsscRj4NZu8&t=9s సినిమా సెన్సార్ సర్టిఫికెటు]. తెదీ మాత్రం '''మే 23''' అని తెలుస్తుంది. సంవత్సరమే స్పష్టంగా లేదు.
:అయితే ఖచ్చితమైన తేదీ ఇదమిద్దంగా తేలే వరకూ సంవత్సరం అలా ఉంచి, తేదీని మార్చవచ్చు. — [[వాడుకరి:Veeven|వీవెన్]] ([[వాడుకరి చర్చ:Veeven|చర్చ]]) 16:03, 28 మే 2020 (UTC)
::గోల్కొండ పత్రిక ప్రతి లింకును చేర్చాను. అందులో స్పష్టంగా తేదీ ఉంది. ఆ రోజే విడుదల అని. పాత సినిమాల విడుదల తేదీల్లో చాలా జాగ్రత్తలు చూసుకోవాలి. సెన్సార్ ప్రమాణపత్రం ఇచ్చిన తేదీ తరువాతే సినిమా విడుదల తేదీ ఉంటుంది. ఇక కొన్ని సినిమాలు ఆ రోజుల్లో బొంబాయిలో ఒక రోజు, చెన్నై లో ఒక రోజు, హైదరాబాద్ లో ఒకరోజు, బెజవాడలో ఒక రోజు ఇలా వేరు వేరు తేదీల్లో విడుదలైన సందర్భాలున్నాయి. ఒక్కో సారి మనం విడుదల తేదీ అనుకున్నది రెండవ సారి రిలీజ్ అయిన తేదీ అయి ఉండవచ్చు కూడా. సెన్సార్ ప్రమాణపత్రం పది సంవత్సరాల చెల్లుబాటుతో ఉంటుందట. రీరిలీజ్ కోసం రెండవ సారి వెళ్ళినపుడు ఈ పది సంవత్సరాల కాలం చెల్లిపోతే మళ్ళీ కొత్తగా సెన్సార్ సర్టిఫికేట్ తీసుకోవాలట. అందుకని 1977 ఉంది. ఈ సమాచారం [[మనసు ఫౌండేషన్|మనసు]] వెంకటరాయుడు గారు అందించారు. పత్రిక వాకబును [[శ్యామనారాయణ]] గారిచ్చారు. --[[వాడుకరి:రహ్మానుద్దీన్|రహ్మానుద్దీన్]] ([[వాడుకరి చర్చ:రహ్మానుద్దీన్|చర్చ]]) 06:44, 29 మే 2020 (UTC)
Return to "రేచుక్క (1955 సినిమా)" page.