"ముహమ్మద్ బిన్ తుగ్లక్" కూర్పుల మధ్య తేడాలు

తుగ్లక్ [[భారత ద్వీపకల్పం]] లోని ప్రాంతాలను జయించి తన సామ్రాజ్య విస్తరణకు నడుంకట్టాడు. దక్షిణ ప్రాంతాలపై పట్టు కొరకు తన రాజధానిని [[ఢిల్లీ]] నుండి [[దౌలతాబాదు|దేవగిరి]] కి మార్చాడు. ఢిల్లీ నుండి 700 మైళ్ళ దూరాన [[దక్కను]] లోగల దేవగిరిని, దౌలతాబాదు గా పేరుమార్చి రాజధానిగా ప్రకటించాడు. తన ప్రభుత్వకార్యాలయాను మాత్రమే మార్చక, మొత్తం ప్రజానీకానికి దౌలతాబాదుకు మకాం మార్చాలని హుకుం జారీ చేశాడు. దౌలతాబాదులో ప్రజా సౌకర్యాలు కలుగజేయడంలో విఫలుడైనాడు. కనీస వసతులైన నీటి సరఫరా కూడా చేయలేకపోయాడు. కేవలం రెండేండ్లలో, తిరిగీ రాజధానిగా ఢిల్లీని ప్రకటించి, ప్రజలందరికీ తిరిగీ ఢిల్లీ చేరాలని ఆజ్ఞలు జారీచేశాడు. ఈ అసంబద్ధ నిర్ణయానికి బలై, వలసలతో ఎందరో జనం మరణించారు. ఈ రెండేళ్ళకాలం ఢిల్లీ "భూతాల నగరంగా" మారిందని చరిత్రకారులు చెబుతారు. [[ఉత్తర ఆఫ్రికా]] కు చెందిన [[యాత్రికుడు]] [[ఇబ్నె బతూతా]] ఇలా వ్రాశాడు : 'నేను ఢిల్లీలో ప్రవేశించినపుడు, అదో ఎడారిలా వున్నది'.
 
తుగ్లక్ భారతదేశంలోనే మొదటిసారిగా [[నాణెము]]ల మారకవిధానాన్ని ప్రారంభించాడు, వీటిని చైనీయుల నమూనాల సహాయంతో [[ఇత్తడి]] లేదా [[రాగి]] నాణేలను విడుదల చేశాడు. మునుపు వున్న [[బంగారం]] మరియు [[వెండి]] నాణేలను వెనక్కు తీసుకుని [[ఖజానా]] లో భద్రపరిచాడు. కానీ ప్రజలూ చతురులే, కొద్దిమంది మాత్రమే ఈ మార్పిడి చేసుకున్నారు, చాలామంది దొంగచాటుగా ఈ నాణేల ముద్రణ చేపట్టి ఖజానాకు ద్రోహం చేశారు. ఈ ఉపాయం విఫలమైనది, ఖజానాలో రాగి మరియు ఇత్తడి నాణేలు సంవత్సరాల తరబడీ గుట్టలుగా పేరుకుపోయాయని చరిత్రకారులు చెబుతారు.
Tughluq also introduced token currency for the first time in India, modelled after the Chinese example, using [[brass]] or [[copper]] coins, backed by silver and gold kept in the treasury. However, very few people exchanged their gold/silver coins for the new copper ones and the tokens were easy to forge, which led to heavy losses. It is said that after the plan failed, there were heaps of copper coins lying around the royal offices for years.
తుగ్లక్ [[పర్షియా]] మరియు [[చైనా]] పై దండయాత్ర సలపబోతున్నాడనే వార్త, ప్రజలలో వ్యాపించింది. ఇలాంటి విపరీత బుద్ధులతో తుగ్లక్, సమకాలీనులలో విమర్శలకు లోనయ్యాడు.
 
[[సింధ్]] ప్రాంతంలో తన కార్యకలాపాలు కొనసాగిస్తున్న తరుణంలో తుగ్లక్ మరణించాడు. ఇతని వారసుడిగా [[ఫిరోజ్ షా తుగ్లక్]] సింహాసనాన్ని అధిష్టించాడు.
It is widely believed that Tughluq may have been planning the invasion of Persia and China. Such grandiose, unsuccessful policy experiments made Muhammad notorious in the minds of many of his contemporaries.{{fact|date=September 2007}}
 
Muhammad bin Tughluq died while campaigning in [[Sind]]. He was succeeded by his cousin [[Firuz Shah Tughluq]].
 
==సామ్రాజ్య పతనం==
17,648

edits

"https://te.wikipedia.org/wiki/ప్రత్యేక:MobileDiff/294527" నుండి వెలికితీశారు