"ముహమ్మద్ బిన్ తుగ్లక్" కూర్పుల మధ్య తేడాలు

==నాణెముల ప్రయోగాలు==
 
ముహమ్మద్ బిన్ తుగ్లక్, నాణెముల ప్రయోగాలకు ప్రసిద్ధి. బంగారు మరియు వెండి నాణేలకు బదులుగా రాగి మరియు ఇత్తడి నాణేలను విడుదల చేశాడు. దీనిలోగల లొసుగులు తెలిసిన ప్రజలు, బంగారు మరియు వెండి నాణేలు తమదగ్గరే వుంచుకొని, రాగి, ఇత్తడి నాణేలు స్వంతంగా తయారుచేసుకొని, చెలామణీ చేసుకోసాగారు. దీనివలన సుల్తాను ఖజానాకు గండి పడింది. ఈ నాణేలపై లిపీకళాకృతులూ నాణ్యవంతముగా లేనందున దొంగచాటుగా నాణేలు తయారుచేసేవారికి తమపని సులభతరమైనది. ఈ విధానము విజయవంతము కాకపోయిననూ, నాణెములు మరియు మారక విధానము పటిష్ఠమైనది. ఇతనికి చరిత్రలో మంచిపేరే తెచ్చి పెట్టింది. ఇతని బంగారు [[దీనారు]] లో 202 గింజల (గురుగింజ) బరువూ, 172 గింజల బరువులూ గలవు. వెండి నాణెంలో 144 గురుగింజల బరువూ తూగేవి. ఏడేండ్ల తరువాత, ఈ విధానాన్ని రద్దు పరచాడు, కారణం ప్రజలనుండి సరైన సహకారం లభించక పోవడమే.
Muhammad Bin Tughlaq is known for his active interest in experimenting with the coinage. He implanted his character and activities on his coinage and produced abundant gold coins compared to any of his predecessors. He overtook them by executing a fine [[calligraphy]] and by issuing number of fractional denominations. An experiment with his forced currency places him in the rank of one of the greatest moneyers of Indian history though it wasn't successful in India.
 
ఇతని నాణెములపై [[కలిమా]] ముద్రించివుండేది. ఇదేగాక, ''అల్లాహ్ మార్గంలో యోధుడు'' అనీ, నలుగురు [[రాషిదూన్ ఖలీఫాలు]] అయిన [[అబూబక్ర్]], [[ఉమర్ ఇబ్న్ అల్-ఖత్తాబ్|ఉమర్]], [[ఉస్మాన్ బిన్ అప్ఫాన్|ఉస్మాన్]] మరియు [[అలీ ఇబ్న్ అబీ తాలిబ్|అలీ]] ల పేర్లు ముద్రింపబడి యుండేవి. తన నాణేలను, [[ఢిల్లీ]], [[లక్నో]], [[దారుల్ ఇస్లాం]], [[సుల్తాన్ పూర్ (వరంగల్)|సుల్తాన్ పూర్]], [[తుగ్లక్ పూర్ (తిర్హూట్)|తుగ్లక్ పూర్]], [[దౌలతాబాదు]], మరియు [[ముల్క్-ఎ-తిలంగ్]] (తెలంగాణా) లలో ముద్రించేవాడు. ఇంతవరకూ 30 రకాల బిల్లన్ నాణేల గూర్చి తెలిసింది.
The large influx of gold due to his southern Indian campaign made him to adjust the weight standard of coinage which was in usage all the while. He added the gold [[dinar]] of weight 202 grains while compared to the then standard weight of 172 grains. The silver adlis weighed 144 grains weight and was his innovation aiming to adjust the commercial value of the metal with respect to gold. Seven years later, he discontinued it due to lack of popularity and acceptance among his subjects.
 
All his coins reflect a staunch orthodoxy. The coins stuck at both Delhi and Daulatabad, were curious and was issued in memory of his late father. The Kalima appeared in most of his coinage, the title engraved were "The warrior in the cause of God", "The trustier in support of the four Khalifs - Abubakkar, Umar, Usman and Ali". He minted coins in several places such as [[Delhi]], Lakhnauti, Salgaun, Darul-I-Islam, Sultanpur (Warrangal), Tughlaqpur (Tirhut), [[Daulatabad]](Devagiri), Mulk-I-Tilang etc., More than thirty varieties of billon coins are known so far, and the types show his numismatic interests. The copper coins are not as fascinating as the billon and gold coinage, and many were minted in a variety of fabrics.
 
Unique among his coinage was the "forced currency". Tughluq had two scalable versions, issued in Delhi and Daulatabad. The currency obeyed two different standards, probably to satisfy the local standard which preexisted in the North and in the South respectively. Tughluq's skill in forcing the two standards of currency is remarkable. He engraved "He who obeys the Sultan obeys the compassionate" to fascinate people in accepting the new coinage. Inscriptions were even engraved in the Nagari legend, but owing to the alloy used, the coinage underwent deterioration. As well, the Copper and Brass coins could easily be forged, turning every house into a mint. Tughluq subsequently withdrew the forged currency by exchanging it with bullion and gold.
 
==ప్రసిద్ధ మూలాలు==
17,648

edits

"https://te.wikipedia.org/wiki/ప్రత్యేక:MobileDiff/294540" నుండి వెలికితీశారు