చర్చ:కాకతీయులు: కూర్పుల మధ్య తేడాలు

 
పంక్తి 95:
 
::[[వాడుకరి:Pavan santhosh.s|పవన్ సంతోష్]] గారు, ప్రస్తుతం ఆంధ్రప్రదేశ్ లో ఉంది అని ఓ సూచన ఉన్నప్పటికీ ప్రధాన ప్రస్తావన మద్రాసు ప్రెసిడెన్సీ అనే ఉంది. నేనూ ఇంకొంత వెబ్ శోధన, పుస్తక శోధన చేసి ఈ కాకతీయుల వ్యాసం గురించి మరిన్ని విషయాలు నిర్ధారిస్తాను. మీ ముందుకు ఇంకొన్ని విషయాలు తీసుకువస్తాను. దీనిని సవ్యం గా మెరుగు పరచి తాళం వేద్దాం. ఎందుకంటే కొన్ని సవరణలు కేవలం ఐపి తోనే ఉన్నాయి. మీ సలహాకు ధన్యవాదాలు. స్పందించిన [[వాడుకరి:రవిచంద్ర|రవిచంద్ర]] గారికి ధన్యవాదాలు. [[వాడుకరి:దేవుడు|దేవుడు]] ([[వాడుకరి చర్చ:దేవుడు|చర్చ]]) 14:15, 28 మే 2020 (UTC)
: {{Ping|C.Chandra Kanth Rao}} గారూ, ఈ వ్యాసాన్ని తెలంగాణ చరిత్ర వర్గంలో చేర్చిందీ, వ్యాసంలో తెలంగాణను పాలించిన రాజవంశాలన్న మూస [https://te.wikipedia.org/w/index.php?title=%E0%B0%95%E0%B0%BE%E0%B0%95%E0%B0%A4%E0%B1%80%E0%B0%AF%E0%B1%81%E0%B0%B2%E0%B1%81&type=revision&diff=1030443&oldid=920067 పెట్టిందీ మీరని] ఇందాక చూశాను. ఈ చర్చ అంతా పరిశీలించి మీ అభిప్రాయం చెప్తే ప్రయోజనకరంగా ఉంటుందని మిమ్మల్ని కోరుతున్నాను. --[[వాడుకరి:Pavan santhosh.s|పవన్ సంతోష్]] ([[వాడుకరి చర్చ:Pavan santhosh.s|చర్చ]]) 10:53, 29 మే 2020 (UTC)
 
== కాకతీయ సామ్రాజ్యం మ్యాప్లు ==
"https://te.wikipedia.org/wiki/చర్చ:కాకతీయులు" నుండి వెలికితీశారు
Return to "కాకతీయులు" page.