కాళేశ్వరం ఎత్తిపోతల పథకం: కూర్పుల మధ్య తేడాలు

పంక్తి 102:
* మధ్యమానేరు నుంచి అప్రోచ్ కాలువ త్రవ్వి హెడ్ రెగ్యులేటర్ నిర్మించడం.
* అనంతసాగర్ రిజర్వాయర్ నుంచి అప్రోచ్ కాలువను నిర్మిచడం. (11 మార్చి, 2020 ప్రారంభం)
* [[రంగనాయకసాగర్ జలాశయం]] నుంచి అప్రోచ్ కాలువను నిర్మిచడం. (24 ఎప్రిల్, 2020 ప్రారంభం)
* [[కొండపోచమ్మ జలాశయం]]: 2020, మే 29న [[సిద్ధిపేట జిల్లా]], [[మర్కూక్]] గ్రామం దగ్గర ముఖ్యమంత్రి [[కెసిఆర్‌]] కొండపోచమ్మ జలాశయానికి సంబంధించిన మర్కూక్‌ పంప్‌హౌస్‌ను ప్రారంభించాడు.<ref name="కాళేశ్వరం ప్రాజెక్టులో మరో అద్భుతఘట్టం">{{cite news |last1=ఆంధ్రజ్యోతి |first1=తెలంగాణ |title=కాళేశ్వరం ప్రాజెక్టులో మరో అద్భుతఘట్టం |url=https://andhrajyothy.com/telugunews/cm-kcr-kaleshwaram-project-2020052907354190 |accessdate=29 May 2020 |work=www.andhrajyothy.com |date=29 May 2020 |archiveurl=http://web.archive.org/web/20200529071615/https://andhrajyothy.com/telugunews/cm-kcr-kaleshwaram-project-2020052907354190 |archivedate=29 May 2020}}</ref><ref name="మర్కూక్‌ పంప్‌హౌస్‌ను ప్రారంభించిన కేసీఆర్‌, చినజీయర్‌ స్వామి">{{cite news |last1=ఈనాడు |first1=తాజావార్తలు |title=మర్కూక్‌ పంప్‌హౌస్‌ను ప్రారంభించిన కేసీఆర్‌, చినజీయర్‌ స్వామి |url=https://www.eenadu.net/latestnews/sudarahana-yagam-at-markook-pump-house/1600/120069637 |accessdate=29 May 2020 |work=www.eenadu.net |date=29 May 2020 |archiveurl=http://web.archive.org/web/20200529064200/https://www.eenadu.net/latestnews/sudarahana-yagam-at-markook-pump-house/1600/120069637 |archivedate=29 May 2020 |language=te}}</ref>