"ఆ ఒక్కడు" కూర్పుల మధ్య తేడాలు

1 byte removed ,  1 సంవత్సరం క్రితం
(మూలం చేర్చాను)
 
== కథా నేపథ్యం ==
శ్రీకృష్ణ (సురేష్ గోపి) గుర్తింపుపొందిన క్రిమినల్ లాయర్. బుజ్జి (అజయ్) శ్రీకిష్ణ దగ్గర పని చేస్తుంటాడు. డా. పవిత్ర సైకియాట్రిస్ట్ గా ఒక మెంటల్ హాస్పిటల్ లో పనిచేస్తుంటుంది. పవిత్రకు తన బావతో గొడవ పడుతుంది. కొద్దిరోజుల తరువాత అతను అనుమానాస్పద పరిస్థితులలో మరణిస్తాడు. అలా పవిత్రకు పరిచయం ఉన్న వాళ్ళందరూ ఒక్కొక్కరిగా చనిపోతుంటారు. దాంతో అందరికి పవిత్రపై అనుమానం కలుగుతుంది. ఆ హత్యలు ఎవరు చేసారన్నది మిగతా కథ.7<ref name="Aa Okkadu review">{{cite web |last1=Idlebrain |first1=Movie Review |title=Aa Okkadu review |url=http://www.idlebrain.com/movie/archive/mr-aaokkadu.html |website=www.idlebrain.com |accessdate=29 May 2020 |date=5 June 2009}}</ref><ref>https://www.greatandhra.com/movies/reviews/aa-okkadu-review-not-upto-expectations-14047</ref>
 
== నటవర్గం ==
"https://te.wikipedia.org/wiki/ప్రత్యేక:MobileDiff/2947568" నుండి వెలికితీశారు