చర్చ:రేచుక్క (1955 సినిమా): కూర్పుల మధ్య తేడాలు

పంక్తి 22:
::: కృతజ్ఞతలు! చాలా చోట్ల 54 ఉంది. ఆ అయోమయం కూడా తీరితే సరిపోతుంది. (వీడియోలో 77 అని అనిపించలా. బహుశా నేను దాన్ని 55గా చదవడానికి ప్రయత్నించానేమో!) — [[వాడుకరి:Veeven|వీవెన్]] ([[వాడుకరి చర్చ:Veeven|చర్చ]]) 14:09, 29 మే 2020 (UTC)
 
:::: [http://dff.nic.in/images/Documents/112_2ndNfacatalogue.pdf 1954లో ప్రదర్శనకు అనుమతించిన సినిమాల జాబితా] (8వ పేజీ చివరి పంక్తి నుండి తెలుగు సినిమాలు) లో ఈ రేచుక్క సినిమా లేదు. కనుక విడుదల 55 లోనే అయివుండాలి. 55కి ఇలాంటి జాబితా దొరకలేదు. — [[వాడుకరి:Veeven|వీవెన్]] ([[వాడుకరి చర్చ:Veeven|చర్చ]]) 14:53, 29 మే 2020 (UTC)
 
::: మరో అయోమయం. గోలకొండ పత్రికలో అర్ధాంగి సినిమా కూడా విడుదల అని ఉంది. రెండు సినిమాల దర్శకుడూ పి. పుల్లయ్య. ఆ రోజు ఉగాది కాబట్టి రెండూ విడుదల అయివుండొచ్చు. కానీ అర్ధాంగి సినిమా విడుదల తేదీ జనవరి 26, 1955 అని ఆంగ్ల వికీలో ఉంది. — [[వాడుకరి:Veeven|వీవెన్]] ([[వాడుకరి చర్చ:Veeven|చర్చ]]) 14:50, 29 మే 2020 (UTC)
Return to "రేచుక్క (1955 సినిమా)" page.