తేనీరు: కూర్పుల మధ్య తేడాలు

ట్యాగు: 2017 source edit
దిద్దుబాటు సారాంశం లేదు
పంక్తి 9:
 
== చరిత్ర ==
[[దస్త్రం:Cup of Earl Gray.jpg|220px|thumb|right|నల్ల తేనీరు.]]
4వ శతాబ్దంలో ఒక చైనా వైద్యుడు ఆకులను త్రుంచి, ఎండబెట్టి, ఒక ప్రత్యేక ఉష్ణోగ్రతకు వేడి చేసి, వేడి నీటిలో నానబెట్టగా వచ్చిన చేదు డికాక్షను వైద్య పరీక్షకు త్రాగాడు. ఈ టీ డికాక్షను త్రాగినందువల్ల ఇతడు ఉత్తేజాన్ని పొందాడు. టీ సేవన ద్వారా మొట్టమొదటగా ఉత్సాహాన్నీ, ఆనందాన్నీ పొందిన వ్యక్తి ఇతనే.<ref>http://www.telugudanam.co.in/vijnaanam/meeku_telusaa/Tea.htm</ref> 15వ శతాబ్దంలో నాగరిక ప్రపంచంలో టీ త్రాగడం ప్రారంభమయ్యింది. 17వ శతాబ్దంలో ఈస్ట్ ఇండియా కంపెనీ వినిమయ పద్ధతిలో బట్టలు, వెండికి, అనధికారికంగా నల్లమందుకు బదులుగా టీని [[చైనా]] నుండి దిగుమతి చేసుకునేది. చాలాకాలం తర్వాత 1823 లో బ్రిటన్‌కు చెందిన బ్రూస్ సోదరులు అస్సాంలో దేశీయంగా తేయాకును కనిపెట్టినప్పుడు భారతదేశంలో టీ ఉత్పాదన ప్రారంభమయ్యింది. విస్తారంగా టీ వృద్ధి చెందే ప్రాంతాలను వీరు కనుగొన్నారు. ఇవి సింగ్‌ఫో జాతులు తోటల పెంపకంలో మిగిలినవై ఉండవచ్చు. ఈ కొండ ప్రదేశాలలో జనులు టీ ఆకులతో చేసిన నాటు సారాను త్రాగుతూ ఉండేవారు. మొట్టమొదట 1838 లో [[దిబ్రుఘర్]] నుంచి 8 పెట్టెలు ఎగుమతి చేయబడ్డాయి. ఈ బ్లాక్ టీ సౌచోంగ్, పీకో అని రెండు గ్రేడులుగా చాలా ప్రసిద్ధి పొందింది. చైనాతో 1833 లో [[ఈస్ట్ ఇండియా కంపెనీ]] గుత్తాధిపత్య వ్యాపార సంబంధాలు చెడిపోయినప్పుడు, ఇంగ్లాండు భారతదేశంలో టీ ఉత్పాదనకు తీవ్ర మైన ప్రయత్నాలు ప్రారంభించింది. 1860 నాటికి భారతదేశంలో టీ ప్లాంటేషన్ తోటలు బాగా అభివృద్ధి చెందినప్పుడు ఇక్కడే టీ ఉత్పాదన సుమారు పది లక్షల కేజీలు ఉండేది.
 
Line 14 ⟶ 15:
 
చైనా, జపాన్‌లలో టీ త్రాగడం విస్తారమైన తంతుతో కూడిన ఒక గొప్ప ఉత్సవం (Tea Ceremony) గా పరిణమించింది. అక్కడ టీ డికాక్షను కాచి పంచదార, పాలు కలపకుండా త్రాగుతారు. ఒక్కొక్కప్పుడు నిమ్మరసం, పంచదార కలిపి త్రాగుతారు. [[అమెరికా]]లో సామాన్యంగా టీలో ఐస్ వేసి, పంచదారతో త్రాగుతారు. భారతదేశం, [[బ్రిటన్‌]]లలో పాలు, పంచదార కలిపి త్రాగుతారు. టిబెటియన్‌లు గ్రీన్ టీని ఉప్పు, యాక్ వెన్నతో కొయ్య కప్పులలో త్రాగుతారు. ఆఫ్రికాలో డికాక్షనును చిలికి నురగగా తయారు చేసి త్రాగుతారు. పశ్చిమ ఆసియాలో టీని యాలకులతో కలిపిన డికాక్షన్‌తో త్రాగితే, భారతదేశంలో గుజరాతీలు మసాలా టీ త్రాగుతారు. బ్లాక్ లేక గ్రీన్ టీని ఏలకులు, కొట్టిన బాదంపప్పు కలిపి కహ్వా అని కాశ్మీరీలు త్రాగుతారు. ఇది చాల పుష్టికరమైన, రుచికరమైన పానీయం.
[[దస్త్రం:Cup of Earl Gray.jpg|220px|thumb|right|నల్ల తేనీరు.]]
 
== రసాయనిక విశ్లేషణ ==
పంక్తి 20:
 
== తేనీరు రకాలు ==
* [[తెల్లగ్రీన్ టీ|గ్రీన్ టీ లేదా ఆకుపచ్చ తేనీరు]]
*[[అల్లం తేనీరు]]
*[[తెల్ల తేనీరు]]
* [[నల్ల తేనీరు]]
* [[గ్రీన్ టీ]] లేదా [[ఆకుపచ్చ తేనీరు]]
* [[డార్జిలింగ్ టీ]]
*[[అల్లం తేనీరు]]
 
==ఆరోగ్యకరంగా ప్రయోజనాలు==
==ఆరోగ్య కరం గా చుస్తే :==
తేనీరువల్ల కలిగే ప్రయోజనాలు తెలుసుకున్నాక అలాంటి వారి ఆలోచన మారిపోవచ్చు. అవేంటంటే...రోజూ టీ తాగేవాళ్లలో ఎముకలు బలంగా ఉంటాయి.బ్లాక్‌ టీ తాగేవారిని ఫ్లూ జ్వరాలు లాంటివి అంత త్వరగా దరిచేరవు.రోజూ మూడు నాలుగు కప్పుల టీ తాగేవారిలో గుండె పోటు ప్రమాదం 21 శాతం తగ్గుతుంది.టీలో ఉండే ఫ్లోరైడ్‌ దంతాలు దృఢపడేందుకు సాయపడుతుంది.తేనీరులోని ఫ్లేవనాయిడ్స్‌ గుండెను ఆరోగ్యవంతంగా పనిచేయిస్తాయి.గ్రీన్‌, బ్లాక్‌ టీలలో ఉండే ఎల్‌-థయానైన్‌ ఒత్తిడిని తగ్గించి మెదడును ప్రశాంతంగాఉంచుతుంది.టీలో ఉండే యాంటీ ఆక్సిడెంట్లు క్యాన్సర్‌ రాకుండా కాపాడతాయి.అనేక రకాల అలెర్జీలకు టీ విరుగుడు. టీ [[డీహైడ్రేషన్]] సమస్యనూ దూరం చేస్తుంది.
 
'''ఇంకా ఇతర ప్రయోజనాలు'''
*[[కాన్సర్]] రాకుండా కాపాడును - polyphenals ఉన్నందున, స్త్రీలలో రొమ్ము కాన్సర్ వచ్చే అవకాశం తగ్గుతుంది, సెర్వికల్ కాన్సర్ ప్రమాదము వెనకబడుతుంది, అంతే కాదు ఊపిరితిత్తుల కాన్సర్ కూడా దూరమవుతుంది . జీర్ణ నాళం లోని పాలు భాగాలకు వచ్చే కాసర్లకు ఇది విరుగుడుగా పనిచేస్తుంది . కాన్సర్ కారకాలను నిర్వీర్యం చేస్తుంది,
*fluoride ఉన్నందున పళ్ళను గట్టిపరుచును
Line 33 ⟶ 36:
*చెడ్డ కొలెస్టిరాల్ పరిమితి తగ్గిస్తుంది, [[రక్తపోటు]] (BP) రానీయదు, ట్యూమర్లు కలిగించే ఎంజైములను తటస్త పరుస్తుంది, జీవకణాలను నాశనం కానీయదు - పాడయిన జీవకణాలను మరమ్మత్తు చేస్తుంది,
 
==అనారోగ్యకరంగా నష్టాలు==
==అనారోగ్య కరం గా చుస్తే :==
ఆహారముతో పాటు టీని తీసుకుంటే ఆహారము లోని పోశాకపదార్థములు శరీరము గ్రహించడంలో ఇబ్బంది కలుగుతుందిముఖ్యంగా ' ఐరన్ ' టానిన్ తో కలిసి పనికిరాకుండా పోతుంది .టీ ఎక్కువగా తాగితే కడుపులో అసిడిటీ పెరిగి అల్సర్ రావడానికి అవకాసముంటుంది .టీ మెదడుని ఉత్తేజ పరిచి నందున శరీరాణి ఉషారుగా ఉన్నా కొంత సేపటికి దాని ప్రభావము తగ్గి మెదడు డిప్రెషన్ కిలోనవుతుంది .విద్యార్థులు టీ తాగి ఉషారుగా నిద్ర రాకుండా చదివి నా .. ఆ ఏకాగ్రత ఎక్కువ సేపు నిలువదు .టీ ఎక్కువ సార్లు త్రాగే వారికి ఆకలి మందగించి భోజము తీసుకోవడం తగ్గడం వలన ఆరోగ్యము క్షీనించును .
== ఇవీ చూడండి ==
==లాబాలెన్నో==
టీ'తో లాభాలెన్నో : అదేదో చేయకూడని పనిలా 'మా వాడు ఛాయ్‌ కూడా తాగడోయ్‌'... అని గొప్పగా చెప్పుకోవడం చాలామందికి అలవాటు. తేనీరువల్ల కలిగే ప్రయోజనాలు తెలుసుకున్నాక అలాంటి వారి ఆలోచన మారిపోవచ్చు. అవేంటంటే...
రోజూ టీ తాగేవాళ్లలో ఎముకలు బలంగా ఉంటాయి.బ్లాక్‌ టీ తాగేవారిని ఫ్లూ జ్వరాలు లాంటివి అంత త్వరగా దరిచేరవు.రోజూ మూడు నాలుగు కప్పుల టీ తాగేవారిలో గుండె పోటు ప్రమాదం 21 శాతం తగ్గుతుంది.టీలో ఉండే ఫ్లోరైడ్‌ దంతాలు దృఢపడేందుకు సాయపడుతుంది.తేనీరులోని ఫ్లేవనాయిడ్స్‌ గుండెను ఆరోగ్యవంతంగా పనిచేయిస్తాయి.గ్రీన్‌, బ్లాక్‌ టీలలో ఉండే ఎల్‌-థయానైన్‌ ఒత్తిడిని తగ్గించి మెదడును ప్రశాంతంగాఉంచుతుంది.టీలో ఉండే యాంటీ ఆక్సిడెంట్లు క్యాన్సర్‌ రాకుండా కాపాడతాయి.అనేక రకాల అలెర్జీలకు టీ విరుగుడు. టీ [[డీహైడ్రేషన్]] సమస్యనూ దూరం చేస్తుంది.
 
== ఇవీ చూడండి ==
* [[తేయాకు]]
*[[కాఫీ]]
*[[కషాయం]]
 
== మూలాలు ==
Line 46 ⟶ 47:
{{మూలాలజాబితా}}
 
== వెలుపలి లంకెలు ==
{{తెలుగింటి వంట}}
 
"https://te.wikipedia.org/wiki/తేనీరు" నుండి వెలికితీశారు