ట్యాగు: 2017 source edit
పంక్తి 169:
మీరు మొలకల వర్గీకరణ ఏడబ్ల్యూబీ వాడి చేస్తున్నారు కదా. ఈ క్రమంలో [[మహల్లో కోకిల]] వ్యాసాన్ని తెలుగు సినిమా మొలకగా గుర్తించారు. కానీ, అది నవల. వ్యాసంలో వర్గీకరణ కూడా పుస్తకంగానే ఉంది. దీని ఆధారంగా సితార తీసివుండడంతో ఆ ముక్క, తెలుగు సినిమా అన్న పదమూ వ్యాసంలో ఉన్నాయి. ఇలా ఎందుకు జరుగుతోందో పరిశీలించగలరు. --[[వాడుకరి:Pavan santhosh.s|పవన్ సంతోష్]] ([[వాడుకరి చర్చ:Pavan santhosh.s|చర్చ]]) 15:46, 29 మే 2020 (UTC)
:[[వాడుకరి:Pavan santhosh.s|పవన్ సంతోష్]] గారూ, యర్రా రామారావు గారు మొలకల నుండి సినిమా మొలకలను గుర్తించారు. ఆయన తయారు చేసిన ఆ జాబితాలోని పేజీలన్నిటికీ నేను ఆ వర్గాన్ని చేర్చాను, అంతే. అలాంటివి మీకు ఎక్కడైనా కనిపిస్తే, వెంటనే తగు సవరణలు చేసెయ్యండి. 6500 పై చిలుకు వ్యాసాలను పరిశీలించి పరిష్కరించే క్రమంలో చెదురుమదురుగా పొరపాట్లు జరగడం అసహజమేమీ కాదని మీకూ తెలుసనుకోండి. [[వాడుకరి:యర్రా రామారావు|యర్రా రామారావు]] గారూ, బహుశా అక్కడక్కడా ఇలాంటి పొరపాట్లు జరిగి ఉండవచ్చు, మీ అవకాశం మేరకు పరిశీలించగలరు. __[[User:Chaduvari|చదువరి]]<small> ([[User_Talk:Chaduvari|చర్చ]] • [[Special:Contributions/Chaduvari|రచనలు]])</small> 15:54, 29 మే 2020 (UTC)
[[వాడుకరి:Pavan santhosh.s|పవన్ సంతోష్]] గారూ, [[User:Chaduvari|చదువరి]] గారూ నేను నిరంతర పరిశీలన పనిలోనే ఉన్నాను.
మరలా ప్రతి వ్యాసం పరిశీలిస్తాను.ధన్వవాదాలు
"https://te.wikipedia.org/wiki/వాడుకరి_చర్చ:Chaduvari" నుండి వెలికితీశారు