కంగారూ: కూర్పుల మధ్య తేడాలు

దిద్దుబాటు సారాంశం లేదు
పంక్తి 14:
| subordo = [[Macropodiformes]]
| familia = [[Macropodidae]]
| genus = ''[[Macropusమాక్రోపస్]]''
| genus_authority = in part
| subdivision_ranks = [[జాతులు]]
| subdivision =
[[Red Kangaroo|''Macropusమాక్రోపస్ rufusరుఫస్'']]<br />
[[Eastern Grey Kangaroo|''Macropusమాక్రోపస్ giganteusజైగాంటియస్'']]<br />
[[Western Grey Kangaroo|''Macropusమాక్రోపస్ fuliginosusఫులిగినోసస్'']]<br />
[[Antilopine Kangaroo|''Macropusమాక్రోపస్ antilopinusఏంటిలోపినస్'']]
}}
'''కంగారు''' (Kangaroo) [[మార్సుపీలియా]] కు చెందిన [[క్షీరదము]]. ఆడజీవులు శిశుకోశాన్ని (Marsupium) కలిగి ఉంటాయి. ఇవి [[ఆస్ట్రేలియా]], టాస్మేనియా, న్యూగినియా దేశాలలో విస్తరించి ఉన్నాయి. [[తోక]] పొడవుగా ఆధార భాగంలో లావుగా ఉండి, గెంతినప్పుడు సమతుల్యతకు ఉయోగపడుతుంది. అందువల్ల తోకను కాంగారు యొక్క ఐదవ కాలుగా పేర్కొంటారు. ఇవి శాఖాహార వన్య జంతువు.
పంక్తి 30:
* The Red Kangaroo (''మాక్రోపస్ రుఫస్''): ప్రపంచంలో అన్నింటికన్నా పెద్దవి. ఇవి ఆస్ట్రేలియా మధ్యన ఎడారి ప్రాంతంలో ఎక్కువగా ఉంటాయి. ఒక్కొక్కటి రెండు మీటర్లు పొడవుండి 90 కి.గ్రా. బరువుంటాయి.<ref name="reds">{{cite web | url = http://www.red-kangaroos.com/ | title = Red Kangaroos | accessdate = 2007-01-07}}</ref>
* The Eastern Grey Kangaroo (''మాక్రోపస్ జైగాంటియస్''): ఇవి ఎక్కువగా సారవంతమైన తూర్పు ప్రాంతంలో నివసిస్తాయి.
* The Western Grey Kangaroo (''మాక్రోపస్ ఫ్యులిగినోసస్ఫులిగినోసస్''): ఇవి దక్షిణ మరియు పడమర ఆస్ట్రేలియాలో సముద్ర తీరం వెంట నివసిస్తాయి. ఇంచుమించు 54 కి.గ్రా. బరువుంటాయి.
* The Antilopine Kangaroo (''మాక్రోపస్ ఏంటిలోపినస్''): ఇవి ఉత్తర ఆస్ట్రేలియాలో నివసిస్తాయి.
 
"https://te.wikipedia.org/wiki/కంగారూ" నుండి వెలికితీశారు