అనంత శ్రీరామ్: కూర్పుల మధ్య తేడాలు

దిద్దుబాటు సారాంశం లేదు
పంక్తి 16:
==సినీ ప్రస్థానం==
12ఏళ్ల వయస్సులోనే పాటలు రాయడం ప్రారంభించాడు. ఇతనికి గురువంటూ ఎవరూ లేరు. ఇతని నాన్నగారు వీరవెంకట సత్యనారాయణ మూర్తికి సాహితీవేత్తలతో ఉన్న పరిచయం వల్ల సినీ గేయ [[రచయిత]] కాగలిగాడు. మొదటిసారిగా "కాదంటే ఔననిలే" చిత్రంలో అవకాశం లభించింది. 2006లోనే [[హైదరాబాద్]] వెళ్లాడు. అప్పటి నుంచి అక్కడే ఉండిపోయాడు. 2014 వరకు 195 చిత్రాలకు 558 పాటలను రాశాడు. [[అందరివాడు]] సినిమాతో ఇతనికి గుర్తింపు వచ్చింది. [[సిరివెన్నెల సీతారామశాస్త్రి|సిరివెన్నల సీతారామశాస్త్రి]] పాటలు అంటే ఇష్టపడతాడు.
 
=== సినిమాలు ===
# [[ఏ మాయ చేశావే|ఏ మాయ చేశావె]] (2010)
# [[కుర్రాడు]] (2009)
"https://te.wikipedia.org/wiki/అనంత_శ్రీరామ్" నుండి వెలికితీశారు