వి.వి.యెస్.లక్ష్మణ్: కూర్పుల మధ్య తేడాలు

చి AWB తో "మరియు" ల తొలగింపు
ట్యాగులు: AutoWikiBrowser విశేషణాలున్న పాఠ్యం
1 మూలము(ల)ను భద్రపరచటానికి ప్రయత్నించగా, 0 పనిచేయనివిగా గుర్తించాను.) #IABot (v2.0.1
ట్యాగు: విశేషణాలున్న పాఠ్యం
పంక్తి 42:
 
== లక్ష్మణ్ అత్యుత్తమ ప్రదర్శనలు ==
లక్ష్మణ్ ఆట తీరు నాటకీయంగా ఈ సిరీస్ లో మారిపోయింది, [[ముంబయి]]లో జరిగిన మొదటి టెస్ట్ లో లక్ష్మణ్ 20, 12 పరుగులు చేసాడు. [[సచిన్ టెండుల్కర్]] మినహా మిగతా అందరూ సరిగా ఆడలేకపోయారు. భారత్ ఈ టెస్ట్ లో పది వికెట్ల తేడాతో ఓడిపోయింది. అయినా తరువాత [[2001]]లో జరిగిన [[కలకత్తా]]లో జరిగిన రెండవ టెస్ట్ లో అత్యంత ఒత్తిడిలో [[ఆస్ట్రేలియా]] పైన ఫాలోఆన్ ఆడుతూ అసాధారణ రీతిలో 281 పరుగులు చేయడము లక్ష్మణ్ కు పేరుప్రఖ్యాతలు తెచ్చింది. ఈ క్రమంలో అతడు చాలా కాలం క్రితం [[సునీల్ గవాస్కర్]] సాధించిన 236 (నాటౌట్) పరుగుల రికార్డును అధిగమించాడు.<ref>http://ind.cricinfo.com/db/ARCHIVE/2000-01/AUS_IN_IND/SCORECARDS/AUS_IND_T2_11-15MAR2001.html</ref> [[వీరేంద్ర సెహ్వాగ్]] [[2004]]లో [[పాకిస్తాన్]]తో [[ముల్తాన్]]లో 309 పరుగులు చేసేవరకు ఈ రికార్డు పదిలంగా కొనసాగింది. కలకత్తాలో జరిగిన ఈ టెస్ట్‌లో రాహుల్ ద్రావిడ్‌తో కలిసి 376 పరుగుల రికార్డు భాగస్వామ్యము సాధించాడు. లక్ష్మణ్ ఈ ఇన్నింగ్స్ మంచి పరిణామానికి దారి తీసింది. అంతకు ముందు టెస్టును ఇన్నింగ్స్ తేడాతో ఓడిపోయినప్పటికి మిగిలిన 2 టెస్టులు గెలిచి స్టీవ్ వా యొక్క " చివరి సరిహద్దు" కలను వమ్ము చేసాడు. ప్రదర్శన భారత క్రికెట్ లో ఒక ఇతిహాసంగా నిలిచిపోయింది. ప్రపంచంలోని అత్యద్భుత ప్రదర్శనలలో ఆరవదిగా విజ్డన్ పత్రిక గుర్తించింది.<ref>{{Cite web |url=http://in.rediff.com/cricket/2001/jul/30bat100.htm |title=ఆర్కైవ్ నకలు |website= |access-date=2007-03-18 |archive-url=https://web.archive.org/web/20071201154657/http://in.rediff.com/cricket/2001/jul/30bat100.htm |archive-date=2007-12-01 |url-status=dead }}</ref> తర్వాత కొన్ని సంవత్సరాలు లక్ష్మణ్ స్థానము ఒక రోజు పోటీ లకు, టెస్ట్ లకు పదిలం చేసుకున్నాడు. తర్వాత అతను తన ఆట తీరును ఇండియా ఆస్ట్రేలియా పర్యటన వరకు కొనసాగించాడు. ఇక్కడ అతను మూడు వన్డే, రెండు టెస్టు శతకాలు సాధించాడు. అతడు ఆస్ట్రేలియా పైన [[అడిలైడ్]]లో 148 పరుగులు సాధించాడు. ఈ ఇన్నింగ్స్ లో [[రాహుల్ ద్రవిడ్]]తో మరోసారి 300 పరుగుల భాగస్వామ్యము సాధించాడు. రెండు దశాబ్దాల తర్వాత ఆస్ట్రేలియా పై వారి సొంత గడ్డ పై గెలవడానికి ఈ ఇన్నింగ్స్ ఉపయోగపడింది. అతను [[సిడ్నీ]] టెస్ట్ లో 178 పరగులు చేసి సచిన్ తో కలిసి మరోసారి 300 పరుగుల భాగస్వామ్యము సాధించాడు.ఈ కారణము వలన [[ఇయాన్ చాపెల్]] లక్ష్మణ్ ను " చాలా చాలా ప్రత్యేకమైన లక్ష్మణ్ ( very very special laxman ) అని వర్ణించాడు.
 
== ఇటీవలి ఆటతీరు ==
"https://te.wikipedia.org/wiki/వి.వి.యెస్.లక్ష్మణ్" నుండి వెలికితీశారు