వెంట్రుక: కూర్పుల మధ్య తేడాలు

1 మూలము(ల)ను భద్రపరచటానికి ప్రయత్నించగా, 1 పనిచేయనివిగా గుర్తించాను.) #IABot (v2.0.1
0 మూలము(ల)ను భద్రపరచటానికి ప్రయత్నించగా, 1 పనిచేయనివిగా గుర్తించాను.) #IABot (v2.0.1
పంక్తి 22:
#భోజనంలో [[కరివేపాకు]] వాడితే తెల్లజుట్టు రాదు.
#[[తోటకూర]] ఆకులను బాగా రుబ్బి, ముద్దగా చేసుకుని, ఆ ముద్దను తలకు రాసుకుని రెండు గంటల తర్వాత స్నానం చేస్తే తెల్ల జుట్టు క్రమంగా నల్లబడుతుంది.
#చెడు అలవాట్లలో స్మోకింగ్ చాలా ప్రమాదకరమైనది . ఇది ఆరోగ్యాన్ని పాడు చేయడం మాత్రమే కాదు, అందాన్ని కూడా పాడుచేస్తుంది. ముఖ్యంగా జుట్టును తెల్లగా మార్చడంలో టుబాకో పనిచేస్తుంది. స్మోకింగ్ ను మానేయాలి.<ref>https://telugu.boldsky.com/beauty/hair-care/2017/9-home-remedies-prevent-premature-greying-hair/articlecontent-pf80445-015743.html{{Dead link|date=మే 2020 |bot=InternetArchiveBot |fix-attempted=yes }}</ref>
#అతిగా ఒత్తిడికి గురికావడం వలన జుట్టు తెల్లగా అవుతుంది . యోగ మరియు మెడిటేషన్ చేయడం వలన, మన మెదడును ఫ్రీ గ ఉంచడం వలన ఈ ఒత్తిడి తగ్గుతుంది.
#సూర్యుడినుండి వచ్చే హానీకరమైన UV rays వలన బాడీ ఆక్సిడేటివ్ స్ట్రెస్ కు మరియు premature grey hair (తెల్ల వెంట్రుక ) కు కారణం అవుతుంది. అందువలన మన తలని స్కార్ఫ్ తో కానీ టోపీ కానీ ధరించిసంరక్షించుకోవాలి.
"https://te.wikipedia.org/wiki/వెంట్రుక" నుండి వెలికితీశారు