వై. ఎస్. విజయమ్మ: కూర్పుల మధ్య తేడాలు

చి clean up, replaced: మరియు → ,, typos fixed: గా → గా (2), → (2), , → ,
2 మూలము(ల)ను భద్రపరచటానికి ప్రయత్నించగా, 1 పనిచేయనివిగా గుర్తించాను.) #IABot (v2.0.1
పంక్తి 33:
ఉన్నత పదవిలో ఉన్న సదరు మంత్రి వాస్తవాలను ఎందుకు మరుగునపరుస్తున్నారని షిండేను ప్రశ్నించారు. 2012 డిసెంబరు 28నాటి అఖిలపక్ష సమావేశం నుంచి తాము విభజనను వ్యతిరేకిస్తున్నట్లు తెలిపారు. ప్రధానికి రాసిన లేఖను కూడా ఆ లేఖకు జతపరుస్తున్నట్లు పేర్కొన్నారు. ఒక ప్రాంతానికి న్యాయం చేయమంటే మరో ప్రాంతానికి అన్యాయం చేయమని కాదుకదా? అని ప్రశ్నించారు. ఓట్లు, సీట్ల కోసం ప్రాథమిక న్యాయసూత్రాలను [[భారత జాతీయ కాంగ్రెస్|కాంగ్రెస్‌]] విస్మరించిందన్నారు. విభజన నిర్ణయంతో [[కోస్తా]], [[రాయలసీమ]] ప్రాంతాలు అట్టుడుకుతున్నాయని తెలియజేశారు. అలాంటప్పుడు ఏకాభిప్రాయం కుదిరిందని కాంగ్రెస్‌ ఎలా చెప్పగలదు? అని ప్రశ్నించారు.
 
రాష్ట్రం కలిసున్నప్పుడు [[మహారాష్ట్ర]], [[కర్ణాటక]]తో నీటిసమస్యలు తలెత్తుతున్నాయి. రాష్ట్రం విడిపోతే [[పోలవరం ప్రాజెక్టు]]కు నీళ్లు ఎక్కడి నుంచి వస్తాయి? అని అడిగారు. రాష్ట్ర ఆదాయంలో 50 శాతం [[హైదరాబాదు|హైదరాబాద్]] నుంచే వస్తుంది. విడిపోతే ఉద్యోగాల కోసం సీమాంధ్రులు ఎక్కడికెళ్లాలి? అని ప్రశ్నించారు. 43 రోజులుగా సీమాంధ్రలో ప్రజలు రోడ్లపైకి వచ్చారు. ప్రజల జీవితాలతో కాంగ్రెస్ పార్టీ చెలగాటమాడుతోందని ఆ లేఖలో విజయమ్మ విమర్శించారు<ref>{{Cite web |url=http://www.gulte.com/news/20597/Vijayamma-shot-off-letter-to-Shinde |title=ఆర్కైవ్ నకలు |website= |access-date=2013-09-11 |archive-url=https://web.archive.org/web/20130909101632/http://www.gulte.com/news/20597/Vijayamma-shot-off-letter-to-Shinde |archive-date=2013-09-09 |url-status=dead }}</ref><ref>http://www.telugism.com/video/y-s-vijayalakshmi-writes-letter-shinde-abn{{Dead link|date=మే 2020 |bot=InternetArchiveBot |fix-attempted=yes }}</ref><ref>{{Cite web |url=http://www.tupaki.com/news/view/Vijayamm/36694 |title=ఆర్కైవ్ నకలు |website= |access-date=2013-09-11 |archive-url=https://web.archive.org/web/20130914015737/http://www.tupaki.com/news/view/Vijayamm/36694 |archive-date=2013-09-14 |url-status=dead }}</ref>.
 
==ఇవీ చూడండి==
"https://te.wikipedia.org/wiki/వై._ఎస్._విజయమ్మ" నుండి వెలికితీశారు