అన్నాప్రగడ కామేశ్వరరావు: కూర్పుల మధ్య తేడాలు

పంక్తి 84:
1922లో [[గుంటూరు]] పన్నుల నిరాకరణోద్యమంలో పాల్గొని జైలుకు వెళ్ళాడు. ఆ తర్వాత [[ఉప్పు సత్యాగ్రహం|ఉప్పు సత్యాగ్రహంలో]] పాల్గొని మళ్ళీ జైలుశిక్ష అనుభవించాడు.1931లో రహస్యంగా రష్యా చేరుకున్నాడు.1936లో [[కొత్తపట్నం]] వద్ద రాజకీయ పాఠశాల నడిపాడు. యువతరానికి విప్లవ భావాలు నేర్పుతున్నాడని అప్పటి [[:en:Justice Party (India)|జస్టిస్ పార్టీ]] ఆధ్వర్యంలోని ప్రభుత్వం పాఠశాలను మూసివేయించింది.
 
[[భారతదేశం విడిచిపో ఉద్యమం|క్విట్ ఇండియా ఉద్యమంలో]] పాల్గొని [[వెల్లూరు]], [[తంజావూరు]] జైళ్ళలో శిక్షననుభవించాడు.1946లో ఉమ్మడి మద్రాసు రాష్ట్ర శాసనసభకు ఎన్నికయ్యాడు. గుంటూరు నుండి శాసనసభకు ఎన్నికైన తొలి [[శాసనసభ సభ్యుడు|శాసనసభ్యుడు]].<ref>{{Cite web|url=http://intheserviceofmotherindia.blogspot.com/2014/10/Annapragada-Kameswararao.html|title=అన్నాప్రగడ కామేశ్వరరావు|website=అన్నాప్రగడ కామేశ్వరరావు|access-date=2020-05-22}}</ref>
 
==మూలాలు==