ఆకాశంలో సగం (సినిమా): కూర్పుల మధ్య తేడాలు

దిద్దుబాటు సారాంశం లేదు
1 మూలము(ల)ను భద్రపరచటానికి ప్రయత్నించగా, 0 పనిచేయనివిగా గుర్తించాను.) #IABot (v2.0.1
పంక్తి 15:
}}
 
[[యండమూరి వీరేంద్రనాథ్]] వ్రాసిన "అనైతికం" అనే నవల ఆధారంగా తీసిన సినిమా ఇది<ref>{{cite news|last1=రెంటాల|first1=జయదేవ|title=అసంతృప్తి మిగిల్చే నవలా చిత్రం|url=http://ishtapadi.blogspot.in/2013/07/blog-post_27.html|accessdate=18 March 2017|work=ప్రజాశక్తి దినపత్రిక|date=27 March 2013|archive-url=https://web.archive.org/web/20130730035745/http://ishtapadi.blogspot.in/2013/07/blog-post_27.html|archive-date=30 జూలై 2013|url-status=dead}}</ref>. ఈ చిత్రంలో 18 మంది సినిమా దర్శకులు నటించడం ఒక విశేషం.
==సంక్షిప్త చిత్రకథ==
ముంబయిలో కుమార్తె (శ్వేతాబసు ప్రసాద్‌)తో కలసి జీవిస్తుంటుంది వసుంధర (మయూరి అలియాస్‌ ఆశాసైనీ). ఆమె ఓ సింగిల్‌ పేరెంట్‌. ''ఆమెకు భర్త లేడు, ఈ అమ్మాయికి తండ్రి లేడు'' అంటూ సూటిపోటి మాటలు వినాల్సి రావడంతో, తన తండ్రి ఎవరన్నది చెప్పమంటూ కూతురు, తల్లిని నిలదీస్తుంది. అప్పుడు తల్లి తన డైరీని కూతురికిస్తుంది.
"https://te.wikipedia.org/wiki/ఆకాశంలో_సగం_(సినిమా)" నుండి వెలికితీశారు