యమున (నటి): కూర్పుల మధ్య తేడాలు

దిద్దుబాటు సారాంశం లేదు
దిద్దుబాటు సారాంశం లేదు
పంక్తి 5:
| children = విశేష్టి, కౌశికి
}}
యమున దక్షిణ భారత సినిమా నటి. ప్రధానంగా తెలుగు సినిమాలలో నటించడమే కాక కన్నడ, మలయాళ, తమిళ భాషా సినిమాలలో, టెలివిజన్ ధారావాహికలలో నటించింది.<ref name="filmibeat">{{cite web|title=Yamuna profile on Fimibeat|url=http://www.filmibeat.com/celebs/yamuna/biography.html|website=filmibeat.com|publisher=Filmibeat|accessdate=24 November 2016}}</ref><ref name="chitramala">{{cite web|last1=Bollineni|first1=Haribabu|title=Why Senior Actress Tried to Commit Suicide?|url=http://www.chitramala.in/why-senior-actress-tried-to-commit-suicide-234687.html|website=chitramala.in|publisher=Chitramala|accessdate=24 November 2016}}</ref> . ఈమె కర్ణాటకకు చెందిన తెలుగు కుటుంబం నుండి వచ్చింది.
యమున దక్షిణ భారత సినిమా నటి. ఈమె కర్ణాటకకు చెందిన తెలుగు కుటుంబం నుండి వచ్చింది.<ref>http://www.telugucinema.com/c/publish/stars/mohangandhi.php{{Dead link|date=జనవరి 2020 |bot=InternetArchiveBot |fix-attempted=yes }}</ref>
==వ్యక్తిగత జీవితం==
 
ఈమె అసలు పేరు ప్రేమ. దర్శకుడు [[కె.బాలచందర్]] ఈమె పేరును '''యమున'''గా మార్చాడు.
==వృత్తి==
యమున కన్నడ సినిమా [[:kn:ಮೋಡದ ಮರೆಯಲ್ಲಿ|మోడద మరెయల్లి]]లో శివరాజకుమార్ సరసన తొలిసారి నటించింది. ఈమె సుమారు 50 తెలుగు, కన్నడ చిత్రాలలో కథానాయికగా నటించింది.<ref>{{cite web |url=https://bangaloremirror.indiatimes.com/entertainment/south-masala/Yamuna-back-on-the-big-screen/articleshow/54549532.cms |title=Yamuna back on the big screen |last=Shyam |first=Prasad S |date=27 September 2016 |website=Bangalore Mirror}}</ref> 1989లో విడుదలైన [[మౌన పోరాటం]] సినిమా ద్వారా ఈమె పేరుగడించింది.<ref name="1989 Nandi Awards">{{cite web|url=http://awardsandwinners.com/category/nandi-awards/1989/|title=1989 Nandi Awards|publisher=awardsandwinners.com}}</ref><ref>{{cite web |url=http://telugufilmz.org/wiki/List_of_winners_of_the_Nandi_Award_for_Best_Feature_Film|title=List of winners of the Nandi Award for Best Feature Film |publisher=telugufilmz.org}}</ref> ఈ సినిమా మీడియాలో ప్రాచుర్యం పొందిన సబితా బధేయి అనే ఆమె వాస్తవగాధ ఆధారంగా నిర్మించబడింది. ఈ సినిమాలో ఈమె ఒక ప్రభుత్వోగి చేత మోసగింపబడి, వైవాహిక హక్కులకోసం, తన అక్రమ సంతానానికి సరైన గుర్తింపు కోసం పోరాడే యువతి గౌరి పాత్రను ధరించింది.<ref name="janaki">{{Cite web |url=http://www.sjanaki.net/mouna-poratam-music-by-s-janaki|title=''Mouna Poratam'' Music by S Janaki|publisher=sjanaki.net}}</ref> ఈమె తరువాత [[వినోద్ కుమార్]] సరసన మరో అవార్డు చిత్రం [[మామగారు]]లో నటించింది.<ref name="1991 Nandi Awards">{{cite web|title=1991 Nandi awards|url=http://awardsandwinners.com/category/nandi-awards/1991/ |website=awardsandwinners.com|accessdate=24 November 2016}}</ref> తరువాత [[పుట్టింటి పట్టుచీర]], [[ఎర్ర మందారం]] వంటి చిత్రాలలో చెప్పుకోదగ్గ పాత్రలను ధరించింది<ref name="1990 Nandi Awards">{{cite web|title=1990 Nandi Awards|url=http://awardsandwinners.com/category/nandi-awards/1990/|website=awardsandwinners.com|publisher=Awards & Winners|accessdate=24 November 2016}}</ref>.కన్నడ సినిమాలలో శివరాజ్ కుమార్, రవిచంద్రన్‌ల సరసన నటించింది<ref name="webdunia">{{cite web|title=ఆ రూమర్ వచ్చాక... సూసైడ్ చేసుకోవాలని నిర్ణయించుకున్నా.. నటి యమున|url=http://telugu.webdunia.com/article/telugu-cinema-news/actress-yamuna-talks-about-her-prostitution-case-116082000030_1.html|website=telugu.webdunia.com|publisher=Webdunia|accessdate=24 November 2016}}</ref>. ఈమె వివాహం తరువాత కొంతకాలం సినిమాలలో నటించడం మానివేసింది. కొంత విరామం తరువాత టి.వి.సీరియళ్లలో నటించడం ప్రారంభించింది. [[ఈటీవి]]లో ప్రసారమైన ధారావాహిక అన్వేషితలో ఈమె నటించింది.
==నటించిన సినిమాలు==
*వెల్లినక్షత్రం (2004) (తమిళం)
Line 21 ⟶ 24:
*[[పుట్టింటి పట్టుచీర]]
*[[అగ్నిప్రవేశం]](1990)
==మూలాలు==
 
{{మూలాలజాబితా}}
==బయటి లింకులు==
*[http://uk.imdb.com/name/nm0945791/ ఐ.ఎమ్.బి.డి.లో యమున పేజీ.]
"https://te.wikipedia.org/wiki/యమున_(నటి)" నుండి వెలికితీశారు