"జాతర" కూర్పుల మధ్య తేడాలు

93 bytes added ,  13 సంవత్సరాల క్రితం
సవరణ సారాంశం లేదు
(+ఇతరవాడుకలు)
{{ఇతరవాడుకలు|ఒక భారతీయ సాంప్రదాయము|అదే పేరుగల సినిమా|జాతర (సినిమా)}}
[[హిందూ]] సంప్రదాయములో దేవతలను , దేవుళ్లను , పుణ్యస్త్రీలను , మహిమగల స్త్రీ,పురుషలను పూజించడం అనాదిగా వస్తూవుంది . ఏదైనా ఒక దేవతను గాని, దేవుని గాని కొన్ని నిర్ధిస్టమైన రోజులలో పూజించి పండగ చేయడాన్ని జాతర అంటాము. జాతరని యాత్ర అని కూడా అంటారు. ప్రతి గ్రామానికి ఒక్కొక్క [[గ్రామ దేవతలు|గ్రామదేవత]] ఉన్న మన భారతదేశము లో లెక్కలేనన్ని జాతరలు జరుగుతూ ఉంటాయి.
 
==కొన్ని ముఖ్యమైన జాతరలు==
* [[శంబర]]
 
==మూలాలు==
* మన జాతరలు-విధానాలు పుస్తకం /: వంగరి లక్ష్మీభూమయ్య - హన్మకొండ.
* వార్త దినపత్రిక ఆధ్యాత్మికం-పేజి : శ్రీకాకుళం మొగ్గ ఎడిషన .
 
'''మూలము''' :
*మన జాతరలు-విధానాలు పుస్తకం / వంగరి లక్ష్మీభూమయ్య - హన్మకొండ.
*వార్త దినపత్రిక ఆధ్యాత్మికం-పేజి : శ్రీకాకుళం మొగ్గ ఎడిషన .
[[వర్గం: తెలుగు సంస్కృతి]]
"https://te.wikipedia.org/wiki/ప్రత్యేక:MobileDiff/294876" నుండి వెలికితీశారు