గురజాడ కృష్ణదాసు వెంకటేష్: కూర్పుల మధ్య తేడాలు

చిన్న శైలి సవరణలు
దిద్దుబాటు సారాంశం లేదు
పంక్తి 1:
'''జి.కె.వెంకటేష్''' లేదా '''గురజాడ కృష్ణదాసు వెంకటేష్''' ([[సెప్టెంబర్ 21]], [[1927]] - నవంబర్ [[1993]]) ప్రఖ్యాత దక్షిణ భారత సినిమా సంగీత దర్శకుడు. ఈయన తెలుగు, తమిళ సినిమాలకు సంగీతము సమకూర్చినప్పటికీ కన్నడ చిత్రరంగములో 1960ల నుండి 1980ల వరకు అనేక కన్నడ సినిమాలకు సంగీతం సమకూర్చాడు. జి.కె.వెంకటేష్ జన్మస్థలం [[హైదరాబాదు]]. తొలినాళ్ళలో తమిళ చిత్రరంగంలో [[ఎమ్మెస్ విశ్వనాధన్]] తో కలసి పనిచేశారు. [[సంతోషం]] అనే చిత్రం (ఎన్టీ రామారావు కథానాయకుడు) లో విశ్వనాథన్ రామ్మూర్తి సంగీత దర్శకత్వంలో నేపథ్యగానం కూడా చేశారు. కన్నడ చిత్రరంగంలో స్టార్ సంగీతదర్శకునిగాసంగీత దర్శకునిగా వెలుగొందారు. తెలుగులో తొలిసారిగా [[నాటకాల రాయుడు]] (భగవాన్ హిందీ చిత్రం అల్బెలా చిత్రం ఆధారంగా నాగభూషణం హీరోగా నిర్మితమైంది) ద్వారా పరిచయమయ్యారు. తర్వాత [[జమీందారు గారి అమ్మాయి]] చిత్రానికి సంగీతమిచ్చారు. ఎస్పీ బాలసుబ్రహ్మణ్యానికి, [[పి.సుశీల]]కు మంచిపేరు తెచ్చిన ''మ్రోగింది వీణ'' పాట ఈ చిత్రంలోనిదే. తరువాత [[అమెరికా అమ్మాయి]] (ఒక వేణువు వినిపించెను, [[జి.ఆనంద్]] పాటలలో అత్యుత్తమమైనది), చక్రధారి (మానవా ఏమున్నది ఈ దేహం, ఎక్కడున్నావు, నువ్వెవరయ్యా నేనెవరయ్యా (రామకృష్ణ), విఠలా విఠలా (రికార్డులలో ఆనంద్, చిత్రంలో బాలు), [[తరం మారింది]] మొదలైన చిత్రాలకు సంగీత దర్శకత్వం వహించారు.
 
==బయటి లింకులు==