సాము: కూర్పుల మధ్య తేడాలు

చిదిద్దుబాటు సారాంశం లేదు
చి Adding
ట్యాగులు: విజువల్ ఎడిటర్ ద్వారా సవరణ చరవాణి సవరింపు చరవాణి ద్వారా వెబ్ సవరింపు
పంక్తి 6:
'''గరిడి''' [ gariḍi ] or '''గరిడీ''' gariḍi. [[తెలుగు]] n. Fencing, sword play. [[సాము]]. A dancing school, a fencing school. సాముకూటము. గరడీల సాము, or గరిడీవిద్య sword play, gymnastics. A place చోటు. Nearness. సమీపము, చెంత. గరిడిముచ్చు a rogue who pretends to be a good man. మంచివానివలె దగ్గిర నుండి సమయము చూచి దొంగిలించే దొంగ. (కళా. ii.)
 
== ఉత్సవాలలో, జాతరలలో కర్ర సాము లేదా సాము గారడీ ఆత్మ రక్షణకై వినియోగించబడే ఒక పురాతనమైన కళ. పూర్వం గ్రామ సంరక్షణార్థం యువకులకి ఈ కళలో శిక్షణ ఇచ్చేవారు రక్షణా సాధనంగా కనుగొనబడిన ఈ కళ తర్వాత ఆ అవసరం లేకపోవటంతో ఇది కళగానే మిగిలిపోయింది ఆ కలను యువత ముందుకు తీసుకొచ్చి వందల మందికి శిక్షణ ఇస్తూ అందులో ఎన్నో కొత్త మెలకువలను నేర్పిస్తున్న అడబాల మణికంఠ కు అభివందనం ==
==ఉత్సవాలలో, జాతరలలో==
[[File:Karra samu (కర్ర సాము) 2.JPG|thumb|ఉత్సవాలకి కర్రసాము ప్రత్యేక ఆకర్షణ]]
పెళ్ళి ఊరేగింపులకి, పండుగలకి, ఉత్సవాలకి కర్రసాము ప్రత్యేక ఆకర్షణగా నిలుస్తుంది. పెళ్ళి ఊరేగింపు లలో బహుమార్గ కూడళ్ళు రాగానే అనుభవజ్నులైన వారు ముందుకు వచ్చి అందరి దృష్టి ఆకర్షించేలా గారడీ చేసేవారు. [[విజయనగరం]] జిల్లాలో ఇంకనూ ఈ కళ అభ్యసించబడుతోంది. వ్యక్తిగత ప్రతిభను కనబర్చే ప్రక్రియతో గారడీ ప్రారంభం అవుతుంది. ఉత్తరాంధ్రలో వీటికి నేపథ్యంగా తషా, బిగులు లని వాడతారు.
==చేసే విధానం==
"https://te.wikipedia.org/wiki/సాము" నుండి వెలికితీశారు