వికీపీడియా:రచ్చబండ (సాంకేతికము): కూర్పుల మధ్య తేడాలు

ట్యాగు: 2017 source edit
పంక్తి 490:
ఈ మధ్యకాలంలో అన్ని వికీ పేజీలలో [[స్వాతంత్ర్యము]] టైపింగు చేయడం సమస్యగా ఉన్నది. సాంకేతిక లోపాన్ని సరిచేయమని {{ping|Arjunaraoc}} మరియు ఇతర నిపుణులను కోరుతున్నాను.--[[వాడుకరి:Rajasekhar1961|Rajasekhar1961]] ([[వాడుకరి చర్చ:Rajasekhar1961|చర్చ]]) 05:43, 27 మే 2020 (UTC)
:[[వాడుకరి:Rajasekhar1961|Rajasekhar1961]] గారికి, మీరు ఫోను లో వివరించినట్లు లిప్యంతరీకరణ వాడితో తర్యము వస్తుందన్నారు. నేను పరీక్షించితే స్వాతంత్ర్యము (swaatamtryamu) సరిగానే వస్తున్నది.--[[వాడుకరి:Arjunaraoc|అర్జున]] ([[వాడుకరి చర్చ:Arjunaraoc|చర్చ]]) 06:54, 28 మే 2020 (UTC)
==సోదర ప్రాజెక్ట్ లంకెల మూస==
ప్రస్తుతం తెలుగు వికీపీడియా వ్యాసాలకు కామన్స్‌కు కానీ, వికీసోర్సుకు కానీ, వికీవోయేజ్‌కు కానీ విడివిడిగా మూసలు తగిలిస్తున్నాము. ఇంగ్లీష్ వికీపీడియాలో Template:Sister project links అని ఉంది. దానిని ఉపయోగిస్తే అన్ని సోదరప్రాజెక్టులకు ఒకే మూస ద్వారా లంకెలను ఇవ్వవచ్చు. ఈ మూసను ఎవరైనా తెలుగు వికీపీడియాలోకి తీసుకు రాగలరా?--[[వాడుకరి:స్వరలాసిక|స్వరలాసిక]] ([[వాడుకరి చర్చ:స్వరలాసిక|చర్చ]]) 02:57, 31 మే 2020 (UTC)