గ్రీన్ సిగ్నల్ (2014 సినిమా): కూర్పుల మధ్య తేడాలు

దిద్దుబాటు సారాంశం లేదు
2 మూలము(ల)ను భద్రపరచటానికి ప్రయత్నించగా, 0 పనిచేయనివిగా గుర్తించాను.) #IABot (v2.0.1
పంక్తి 21:
}}
 
'''గ్రీన్ సిగ్నల్''' [[2014]], [[మే 30]]న విడుదలైన [[తెలుగు]] [[చలనచిత్రం]].<ref>{{cite web|url=http://www.indiaglitz.com/green-signal-to-release-tomorrow-telugu-news-108174|title='Green Signal' to release tomorrow|publisher=IndiaGlitz|date=29 May 2014|accessdate=30 May 2020}}</ref> విజయ్ మద్దాల దర్శకత్వం వహించిన ఈ చిత్రంలో రేవంత్, [[ఆనంది (నటి)|ఆనంది]], [[డింపల్ చొపడా]] నటించగా, జెబి సంగీతం అందించాడు.<ref name="Green Signal to release on May 30">{{cite news |last1=The Times of India |first1=Entertainment |title=Green Signal to release on May 30 |url=https://timesofindia.indiatimes.com/entertainment/telugu/movies/news/Green-Signal-to-release-on-May-30/articleshow/35382040.cms? |accessdate=30 May 2020 |date=30 May 2014 |archiveurl=httphttps://web.archive.org/web/20200530181749/https://m.timesofindia.com/web/20200530181749/https://timesofindia.indiatimes.com/entertainment/telugu/movies/news/Green-Signal-to-release-on-May-30/articleshow/35382040.cms |archivedate=30 Mayమే 2020 |language=en |work= |url-status=live }}</ref>
 
== కథా నేపథ్యం ==
మనసుకు తగ్గ అమ్మాయి వేటలో బిజీగా వుండే నలుగురు కుర్రాళ్ళు మనాస్ , రేవంత్ , అశుతోష్ , గోపాల్ సాయి. అందులో గూగుల్ (గోపాల్ సాయి) తన స్టూడెంట్ స్వీటీ (మనాలి రాథోడ్ )తో ప్రేమలో పడ్తాడు. అలానే మిగతా కుర్రాళ్ళు కూడా ముగ్గురు అమ్మాయిలతో టచ్ లోకి వస్తారు. ఆ నాలుగు జంటలు ఒక్కటయ్యాయా? అవి అసలు నిజమైన ప్రేమలేనా? ఎవరి కథ ఎలా కంచికి చేరింది? అన్నది మిగతా కథ.<ref name="Green Signal Movie Review">{{cite web |last1=గోతెలుగు |first1=సినిమా |title=Green Signal Movie Review |url=https://www.gotelugu.com/issue60/1675/telugu-cinema/green-signal-move-review/ |website=www.gotelugu.com |accessdate=30 May 2020 |date=30 May 2014}}</ref><ref name="Green Signal Telugu Movie Review">{{cite news |last1=The Times of India |first1=Movie Reviews |title=Green Signal Telugu Movie Review |url=https://timesofindia.indiatimes.com/entertainment/telugu/movie-reviews/Green-Signal/movie-review/35816072.cms |accessdate=30 May 2020 |publisher=Karthik Pasupulate |date=30 May 2014 |archiveurl=httphttps://web.archive.org/web/20180811040128/https://timesofindia.indiatimes.com/entertainment/telugu/movie-reviews/Green-Signal/movie-review/35816072.cms |archivedate=11 Augustఆగస్టు 2018 |work= |url-status=live }}</ref>
 
== నటవర్గం ==