బాలమిత్ర: కూర్పుల మధ్య తేడాలు

చి →‎top: clean up, replaced: మరియు → , (2), typos fixed: యూరప్ → ఐరోపా, బడినది. → బడింది., , → , (2)
చి →‎top: AWB తో {{మొలక-వ్యక్తులు}} చేర్పు
పంక్తి 1:
 
{{మొలక}}
[[ఫైలు:Balamitra.jpg|right|thumb|బాలమిత్ర పత్రిక ముఖచిత్రం.]]
'''బాలమిత్ర''' (Balamitra) తెలుగు బాలల సచిత్ర మాసపత్రిక. ఇది [[1940]]లో [[మద్రాసు]] నుండి ప్రారంబించబడింది. [[చందమామ]] వలెనే రంగుల బొమ్మలతో, ప్రాచీన సాహిత్యం నుంచి తీసిన కథలతో ఆసక్తికరంగా ఉండేది. దీని వ్యవస్థాపక సంపాదకుడు [[బి.వి.రాధాకృష్ణ]], సహాయ సంపాదకుడు [[బి.ఆర్.వరదరాజులు]]. ఇది [[స్వర్ణోత్సవం]] జరుపుకున్న పత్రిక. ఇది ప్రస్తుతం [[తెలుగు]], [[కన్నడం]] భాషలలో ముద్రించబడుతున్నది.
పంక్తి 9:
[[వర్గం:తెలుగు మాసపత్రికలు]]
[[వర్గం:1940 స్థాపితాలు]]
 
{{మొలక-మీడియా}}
"https://te.wikipedia.org/wiki/బాలమిత్ర" నుండి వెలికితీశారు