ఫిరంగి నాలా, రంగారెడ్డి జిల్లా: కూర్పుల మధ్య తేడాలు

చి బాటు : అనాధ పేజీ, మూసను చేర్చండి
చి →‎top: AWB తో {{మొలక-వ్యక్తులు}} చేర్పు
పంక్తి 3:
{{వికీకరణ}}
ఈ నాల నిజాం సర్కార్ సాగుకు, త్రాగుకు అనువుగా వుండేందుకు షాబాద్ నుండి ఇబ్రహీమ్పట్నం పెద్దచెరువు వరకు త్రవించిన నీటి కాలువా. దీని ద్వారా ఆరోజుల్లో కన్ని వేల ఎకరాల భూమిని సాగులోకి తీసుకు వచ్చారు. ఈ కాలువా దక్షిణ చందనవెల్లి గ్రామం, సోలిపేట, రామనుజా పురం, నానాజిపురం, జూకల్, నర్రూడ, ఊట్పల్లి, శంషాబాద్, ఉందానగర్, వెంకటాపూర్, మంగల్ పల్లి,మీదుగా ఇబ్రాహిం పట్నం పెద్ద చెరువులో విలీనమౌతంది. ఆరోజుల్లో ఈకాలువా ద్వార ఎంతో మంది రైతులు వ్వవసాయం వల్ల ఉపాది పొందేవారు. కాని రాను రాను ఈ నాలా కబ్జాకోరల్లో చిక్కుకొని పూర్తిగా కనుమరుగై పోయింది. ఇది ఎక్కువగా శంషాబాద్, వెంకటాపూర్ పరిసర ప్రాంతాలలో ఎక్కవగా అన్యాక్రాంతమైంది. పరియావరణ ప్రేమికులు ఈ పరిణామంపై తీవ్రంగా మండి పడుతున్నారు. ప్రభూత్వం చర్యతీసుకొని ఈ నాలాను రక్షించాల్సిన ఎంతగానో వుంది.
 
{{మొలక-భౌగోళికం}}