1,63,556
దిద్దుబాట్లు
చి (clean up, replaced: మరియు → , (2), typos fixed: , → , (2), ) → )) |
ChaduvariAWBNew (చర్చ | రచనలు) చి (AWB తో {{మొలక-వ్యక్తులు}} చేర్పు) |
||
'''వక్షస్థలం''', '''రొమ్ము''' లేదా '''ఛాతీ''' (Chest) మానవుని శరీరంలో [[మొండెం]] పైభాగంలో [[మెడ]]కి క్రిందుగా ఉంటుంది. దీనిలో అతిముఖ్యమైన [[గుండె]], [[ఊపిరితిత్తులు]] ఒక [[ఎముక]]లగూటిలో భద్రపరచబడ్డాయి. [[అన్నవాహిక]] వీటికి వెనుకగా పోతుంది. ఈ ఎముకల గూడు [[పక్కటెముకలు]], [[వెన్నెముక]]లు, [[భుజము]]లతో తయారుచేయబడింది. [[డయాఫ్రమ్]] అను కండరంద్వారా ఇది [[ఉదరము]]నుండి వేరుచేయబడింది.
[[వర్గం:శరీర నిర్మాణ శాస్త్రము]]
{{మొలక-మానవ దేహం}}
|